అన్నమయ్య: మంగళవారం, రైల్వే కోడూరు నూతన ఎంపీడీవోగా ఆర్. నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏవోగా పనిచేసిన ఆయన, పదోన్నతిపై ఈ బాధ్యతలు చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. రైల్వే కోడూరు అభివృద్ధికి కృషి చేస్తానని నాగిరెడ్డి తెలిపారు.