SKLM: గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే రవికుమార్మం తెలిపారు. మగళవారం రాత్రి ఆమదాలవలస మున్సిపాలిటీలో 3, 4, 6,7వ వార్డుల్లో రూ.53 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొని శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ ఉన్నారు