»64 Megapixel Phone For Rs 18 Thousand Vivo T2 5g Phone
Vivo T2: రూ.18 వేలకే 64 మెగాపిక్సెల్.. వివో టీ2 5జీ ఫోన్
Vivo నుంచి సరికొత్త 5జీ మోడల్ T2(Vivo T2) ఈరోజు(ఏప్రిల్ 11న) దేశీయ మార్కెట్లోకి వచ్చింది. స్నాప్‌డ్రాగన్ చిప్ సెట్ సపోర్టుతో 4,500mAh బ్యాటరీతో వచ్చిన ఈ మోడల్ ధరను 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కు రూ.18,999గా ప్రకటించారు. ఈ క్రమంలో ఈ మోడల్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ మొబైల్ బ్రాండ్ల సంస్థ Vivo నుంచి T2 5జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇండియాలో Vivo T2 5G మోడల్ ప్రారంభ ధర 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కు అయితే రూ.18,999 ఉండగా, 8GB + 128GB వేరియంట్ ధర రూ.20,999గా ప్రకటించారు. బ్లాక్, మింట్ కలర్లలో ఇది అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం. వివో ఫోన్ ఫ్లిప్‌కార్ట్ తోపాటు అధికారిక వెబ్ ద్వారా కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
నెట్వర్క్
5G / LTE / GSM / CDMA / HSPA / CDMA 2000
బాడీ
163 x 76.2 x 8.5 మిమీ (6.42 x 3.00 x 0.33 అంగుళాలు)
బరువు 190 గ్రా (6.70)
డ్యూయల్ సిమ్ (నానో-సిమ్, డ్యూయల్ స్టాండ్-బై)
డిస్ ప్లే
AMOLED, 120Hz, HDR10+, 1300 nit
రిజల్యూషన్ 1080 x 2400 పిక్సెల్‌లు, 20:9 నిష్పత్తి
పరిమాణం 6.62 అంగుళాలు, 105.8 cm2
సాఫ్ట్ వేర్
చిప్సెట్ Qualcomm SM8250, AC స్నాప్‌డ్రాగన్ 870 5G (7 nm)
OS Android 12, ఆరిజిన్ OS ఓషన్
CPU ఆక్టా-కోర్ (1×3.2 GHz క్రియో 585 & 3×2.42 GHz క్రియో 585 & 4×1.80 GHz క్రియో 585)
GPU అడ్రినో 650