indore test:మారని టీమిండియా టాప్ ఆర్డర్ తీరు..ఆశలన్నీ పూజారా, అక్షర్ పటేల్పైనే
indore test:బోర్డర్ గవాస్కర్ ట్రోపీ (border gavaskar trophy) మూడో టెస్ట్ సెకండ్ ఇన్సింగ్స్లోనూ భారత (team india) ఆటతీరు ఏ మాత్రం మారలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్ 109 పరుగులకే చాప చుట్టేసిన సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్సింగ్స్లో కూడా టాప్ ఆర్డర్ (top order) చేతులెత్తేసింది. ఛాటేశ్వర్ పూజారా (pujara) ఒక్కడే హాఫ్ సెంచరీ చేసి రాణించాడు.

తొలి రోజు 156 పరుగులు (156 runs) చేసిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. 197 పరుగులకు ఆలౌట్ (all out) అయ్యింది. ఆ తర్వాత టీమిండియా (team india) బ్యాటింగ్ ప్రారంభించింది. 140 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లను కోల్పోయింది. పూజారా (52) (pujara) ఒక్కడే క్రీజులో ఉన్నాడు. రోహిత్ శర్మ (rohit sharma) (12), గిల్ (gil) (5), కోహ్లీ (kohli) (13) రవీంద్ర జడేజా (ravindra jadeja) (7) పరుగులతో మరోసారి నిరుత్సాహ పరిచారు. శ్రేయస్ అయ్యర్ (shreyas iyer) 26 పరుగులు చేసి వెనుదిరిగాడు.
ప్రస్తుతం పూజారాతో కలిసి ఆక్సర్ పటేల్ (3) క్రీజులో ఉన్నాడు. వీరిద్దరు కలిసి మంచి భాగస్వామ్యం నెలకోల్పితే తప్ప.. టీమిండియా గెలవడం కష్టం. ప్రస్తుతం కేవలం 56 పరుగుల లీడ్లో మాత్రమే ఉంది. పిచ్ దృష్ట్యా కనీసం 200 పైచిలుకు పరుగులు చేస్తేనే ఛాన్స్.. స్పిన్ పిచ్ అయినందున.. తక్కువ టార్గెట్ ఇస్తే ఆసీస్ బ్యాట్స్ మెన్ కొట్టేస్తారు. సో ఇప్పుడు భారం అంతా పూజారా మీదే ఉంది.