భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్-A జట్ల మధ్య ట్రై సిరీస్ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ కూడా పాల్గొంటుండటంతో టోర్నీకి ఊహించని స్థాయిలో ఆదరణ లభిస్తోంది. దీంతో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఈ టోర్నీని ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని SM వేదికగా సోనీ వెల్లడించింది. ఈ టోర్నీలో భారత్-A కెప్టెన్గా తిలక్ వర్మ వ్యవహరించనున్నాడు.