టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ విమర్శలు చేశాడు. రోహిత్ కేవలం ఫ్లాట్ వికెట్లపైనే ఆడతాడని.. ఎందుకంటే అతడు ఫిట్‌గా కనిపించడం లేదని కల్లినన్ ఆరోపించాడు. అధిక బరువుతో సతమతం అవుతున్న కారణంగా అతడు స్వదేశంలో హీరో.. విదేశాల్లో జీరో అని ఎద్దేవా చేశాడు.