ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ENGతో జరుగుతున్న మ్యాచ్‌లో AUS టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ENG: సాల్ట్, డకెట్, స్మిత్, రూట్, బ్రూక్, బట్లర్ (కెప్టెన్), లివింగ్‌స్టోన్, కార్సే, ఆర్చర్, రషీద్, వుడ్ AUS: హెడ్, షార్ట్, స్టీవ్ స్మిత్ (సి), లబుషేన్, ఇంగ్లిస్, క్యారీ, మాక్స్వెల్, ద్వార్షుయిస్, ఎల్లీస్, జంపా, స్పెన్సర్ జాన్సన్