దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో టీమిండియా విజయం సాధించింది. ఆసియా కప్‌లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓటమి చెందకుండా.. వరుసగా 7 మ్యాచులు గెలిచింది. ఫైనల్‌తో కలిపి భారత్ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఆసియా కప్‌లో 3 మ్యాచుల్లోనూ పాక్‌పై టీమిండియా గెలిచింది. 9వ సారి భారత్ ఆసియా కప్ దక్కించుకుని చరిత్ర సృష్టించింది.