దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో పాకిస్తాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 150 పరుగులు చేసి టార్గెట్‌ను చేధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు.. 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటయ్యింది.