IPL 2025 మెగా వేలం ముగిసిన తర్వాత కొత్త కెప్టెన్ల కోసం ఫ్రాంఛైజీలు అన్వేషణ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో గత సీజన్లో KKRను విజేతగా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ఆ జట్టు వదులుకోవడంతో ఇప్పడు కొత్త కెప్టెన్ కోసం అన్వేషణ ప్రారంభించింది. వేలంలో భారీ ధరకు తిరిగి దక్కించుకున్న వెంకటేశ్ అయ్యర్‌కు కెప్టెన్సీ ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే, సీనియర్ ఆటగాడు రహానేకు కెప్టెన్ బాధ్యతలు అప్పగించనునట్లు సమాచారం.