ఇషాన్ కిషన్‌ను ముంబై జట్టు కోల్పోవడంపై తాజాగా హార్దిక్ పాండ్య స్పందించాడు. ‘ఇషాన్ ఎప్పుడూ డ్రెస్సింగ్ రూమ్‌ను ఉత్సాహంగా ఉంచుతాడని.. అందరినీ నవ్విస్తాడు. ముంబై అతడిని కచ్చితంగా మిస్ అవుతుంది’ అని పేర్కొన్నాడు. ఈ మేరకు భావోద్వేగ పోస్టుతో వీడ్కోలు పలికాడు.