బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈరోజు ప్రారంభం కానున్న ఈ టోర్నీలో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 17 ఏళ్ల తర్వాత భారత్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక టోర్నీలో తొలుత మిక్స్డ్ టీమ్.. అనంతరం వ్యక్తిగత విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు.