టీ20 ప్రపంచ కప్-2026కు భారత జట్టును BCCI రేపు ప్రకటించనుంది. ఫిబ్రవరి 7 ప్రారంభం కానున్న ఈ టోర్నీ గ్రూప్-Aలో టీమిండియా ఉంది. భారత్తో పాటు పాక్, UAE, నమీబియా, నెదర్లాండ్స్ ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత్ తొలి మ్యాచ్ UAEతో ఆడనుంది. ఈ టోర్నీలో ఓపెనర్లుగా అభిషేక్, గిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.