మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో T20 మ్యాచులో భారత్ తడబడుతున్నట్లు కనిపిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ(24), తిలక్ వర్మ(0) క్రీజులో ఉన్నారు. అంతకుముందు గిల్(5), శాంసన్(2), సూర్య(1) వెంటవెంటనే వెనుదిరిగారు.