బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ 2026 మినీ వేలంలో రూ.9.2 కోట్లకు KKR దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువుల మీద వరుస దాడుల నేపథ్యంలో.. ముస్తాఫిజుర్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆ బంగ్లా ఆటగాడిని వదిలేయాలని KKRకు BCCI ఆదేశించింది.