ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు. IND: రోహిత్, కోహ్లీ, గిల్, శ్రేయస్, అక్షర్, KL రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, షమీ, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి. NZ: యంగ్, రచిన్ రవీంద్ర, విలియమ్సన్, డారిల్ మిచెల్, లేథమ్, ఫిలిప్స్, బ్రాస్‌వెల్, శాంట్నర్, జేమీసన్, నాథన్ స్మిత్, విలియమ్ రూరౌర్కీ.