ఆసియా కప్ చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఒమన్‌పై టీమిండియా టాస్ గెలిచింది. దీంతో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇరు జట్ల మధ్య జరుగుతున్న తొలి T20 మ్యాచ్ ఇదే కాగా.. టీమిండియా ఇప్పటికే ఆసియా కప్ సూపర్-4కు అర్హత సాధించింది.
Tags :