ట్రావిస్ హెడ్ తన హోమ్ గ్రౌండ్ అడిలైడ్‌లో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో సూపర్ సెంచరీ చేశాడు. 8 ఫోర్లు, 2 సిక్సర్లతో టెస్టుల్లో తన 11వ శతకం అందుకున్నాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లకు 209/4 స్కోర్‌తో 294 రన్స్ ఆధిక్యంతో ఆడుతోంది.
Tags :