విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రస్తుతం పెర్త్‌లో ఉన్నారు, వారి తాజా ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో జంట సాధారణంగా ఉన్నప్పటికీ, వారి హ్యాండ్సమ్, కూల్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలో అనుష్క నీలిరంగు డెనిమ్, టీ-షర్ట్ ధరించారు. విరాట్.. లేత రంగు టీ-షర్ట్‌తో నీలిరంగు డెనిమ్‌లో కనిపించారు. వాళ్ల కుమార్తె కనిపించకుండా ఫొటో షేర్ చేశారు.