మహిళల అండర్-19 ఆసియాకప్ టీ20 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 99 పరుగుల లక్ష్యాన్ని 14.5 ఓవర్లలో భారత్ ఛేదించింది. త్రిష 32, కమిలిని 28 పరుగులతో రాణించారు. ఇక శ్రీలంక బౌలర్లలో మునసింఘే 3, శశిని 2 వికెట్లు పడగొట్టారు.