»%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b1%80%e0%b0%aa%e0%b1%8d %e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8b%e0%b0%ab%e0%b1%80 %e0%b0%87%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be D %e0%b0%98%e0%b0%a8
దులీప్ ట్రోఫీ మూడో రౌండ్లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఇండియా D జట్టు ఘన విజయం సాధించింది. 373 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా B కేవలం 115 పరుగులకే ఆలౌటైంది. దీంతో 257 పరుగుల తేడాతో ఇండియా D గెలుపొందింది. ఇక ఇండియా D బౌలర్లలో అర్ష్దీప్ 6, ఆదిత్య 4 వికెట్లు తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్లో ఇండియా B 282 పరుగులు చేయగా ఇండియా D 349& 305 పరుగులు చేసింది.