• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »రివ్యూస్

Bichagadu 2: మూవీ ఫుల్ రివ్యూ..హిట్టు కొట్టాడా?

బిచ్చగాడు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ ఆంథోని ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ బిచ్చగాడు 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈరోజు(మే 19న) విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

May 21, 2023 / 10:46 AM IST

Bichagadu 2: బిచ్చగాడు2 మూవీ ట్విట్టర్ రివ్యూ

తమిళ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బిచ్చగాడు2(Bichagadu2 Movie) ఈరోజు థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రిమీయర్ షోల ద్వారా చూసిన ప్రేక్షకలు అభిప్రాయం సహా ట్విట్టర్ రివ్యూను ఇప్పుడు చుద్దాం.

May 19, 2023 / 07:28 AM IST

Anni manchi sakunamule: అన్నీ మంచి శకునములే మూవీ ఫుల్ రివ్యూ

బివి నందిని రెడ్డి దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'అన్ని మంచి శకునములే(anni manchi sakunamule)' ఈరోజు(మే 18న) థియేటర్లలో విడుదలైంది. ఇందులో సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి తదితరులు ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇక్కడ చుద్దాం.

May 18, 2023 / 12:33 PM IST

Anni manchi sakunamule: అన్నిమంచి శకునములే మూవీ ట్విట్టర్ రివ్యూ

టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ కలిసి నటించిన అన్ని మంచి శకునములే(anni manchi sakunamule) మూవీ ఈరోజు విడుదలైంది. ఈ క్రమంలో ఈ మూవీ ట్విట్టర్ రివ్యూను ఇక్కడ తెలుసుకుందాం.

May 18, 2023 / 09:10 AM IST

Newsence: న్యూసెన్స్ వెబ్ సిరీస్ ఫుల్ రివ్యూ

ఒకప్పుడు జై, గౌతమ్ SSC, చందమామ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిన నవదీప్.. ప్రస్తుతం పలు వెబ్ సిరీసుల్లో నటిస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెకెక్కిన తాజా వెబ్ సిరీస్ న్యూసెన్స్(Newsence web series). నేడు(మే 12న) ఆహా ఓటీటీలో విడుదలైంది. జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ లో డిఫరెంట్ కంటెంట్‌తో విడుదలైన ఈ సినిమాలో బిందు మాధవి కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ సిరీస...

May 12, 2023 / 04:46 PM IST

Custody Movie Full Review: కస్టడీ మూవీ ఫుల్ రివ్యూ

టాలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయం అవుతున్న, తమిళ ప్రేక్షకులకు చైతన్య అక్కినేనిని పరిచయం చేస్తున్న తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు రచించి, దర్శకత్వం వహించిన చిత్రం కస్టడీ. ఈ మూవీ నేడు(మే 12న) తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ హిట్టా ఫట్టా చుద్దాం.

May 12, 2023 / 12:45 PM IST

Custody: కస్టడీ మూవీ ట్విట్టర్ రివ్యూ

అక్కినేని నాగచైతన్య(Akkineni nagachaitanya), కృతిశెట్టి(Kritishetty) నటించిన కస్టడీ చిత్రం(Custody Movie) ఈ రోజు(మే 12న) విడుదలైంది. ఈ క్రమంలో ఈ మూవీ చూసిన ప్రేక్షుకులు ఏం చెప్పారో ఇక్కడ చుద్దాం.

May 12, 2023 / 08:08 AM IST

Ramabanam: రామబాణం మూవీ ఫుల్ రివ్యూ..ఇది కూడా పోయినట్టేనా?

లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత గోపీచంద్, శ్రీవాస్ చేసిన సినిమా 'రామ బాణం'(Ramabanam). ఈ సినిమాను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించాడు శ్రీవాస్. గోపీచంద్‌ సరసన ఖిలాడి బ్యూటీ డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, గోపీ అన్నగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించారు. ఈ నేపథ్యంలో నేడు(మే 5న) ప్రపంచవ...

May 5, 2023 / 01:59 PM IST

The Kerala Story: ఫస్ట్ తెలుగు రివ్యూ

'ది కేరళ స్టోరీ(The Kerala Story)' అనేది కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన చలనచిత్రం. కేరళలోని కాసర్‌గోడ్‌లోని చాలా అమాయకంగా కనిపించే పట్టణంలో లవ్-జిహాద్, అత్యాచారం, లైంగిక బానిసత్వం, రాడికలైజేషన్, బోధన, ISIS రిక్రూట్‌మెంట్ వంటి క్రూరమైన అమానవీయ నేరాల వల్ల ముగ్గురు బాధిత మహిళల దుస్థితిని చూపించారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ చూసిన పలువురు విమర్శించిన...

May 5, 2023 / 03:53 PM IST

Ugram: ‘ఉగ్రం’ ఫుల్ రివ్యూ.. అల్లరోడు ఉగ్రరూపం చూపించాడా!?

తెలుగు సినీ ఇండస్ట్రీ(Telugu Cine Industry)లో ఒకప్పుడు కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్(Allari Naresh) ఇప్పుడు తన రూట్ మార్చాడు. కామెడీ ట్రాక్ వదిలిపెట్టి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇటీవలె అల్లరి నరేష్ హీరోగా 'నాంది', 'ఇట్లు మారేడు నియోజకవర్గం' వంటి సినిమాలు విడుదలై మంది టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈరోజు(మే 5న) ఉగ్రం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చా...

May 5, 2023 / 12:33 PM IST

Ramabanam: రామబాణం మూవీ ట్విట్టర్ రివ్యూ

హీరో గోపీచంద్ యాక్ట్ చేసిన రామబాణం(rama banam) మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీమియర్‌ను వీక్షించిన కొంతమంది వారి అభిప్రాయాలను పంచుకున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

May 5, 2023 / 08:17 AM IST

Ugram Movie: ఉగ్రం మూవీ ట్విట్టర్ రివ్యూ

అల్లరి నరేష్, మిర్నా మేనన్ యాక్ట్ చేసిన ఉగ్రం మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ఈ చిత్రం ట్విట్టర్ రివ్యూ(Ugram Movie Twitter Review)ను ఇప్పుడు చుద్దాం.

May 5, 2023 / 07:08 AM IST

Agent: ఏజెంట్ మూవీ తెలుగు రివ్యూ

అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో అఖిల్(Hero Akhil) నటించిన ఏజెంట్ మూవీ(Agent Movie ).. ఏప్రిల్ 28న గ్రాండ్‌గా థియేటర్లో విడుదలైంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా.. అదిరిపోయే యాక్షన్‌తో ఏజెంట్‌ను తెరకెక్కించాడు. ఈ సందర్భంగా ఈ చిత్రం హిట్టా ఫట్టా ఓ సారి తెలుసుకుందాం.

April 28, 2023 / 02:37 PM IST

PS2: పొన్నియిన్ సెల్వన్ 2 ట్విట్టర్ రివ్యూ

తమిళ చిత్రసీమలో మోస్ట్ ఎవెయిటింగ్ సీక్వెల్ పొన్నియిన్ సెల్వన్ 2(Ponniyin Selvan 2) ఈరోజు(ఏప్రిల్ 28న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికా సహా పలు చోట్ల ప్రీమియర్ ప్రదర్శనలు వేశారు. ఈ క్రమంలో ఈ మూవీ ట్విట్టర్ టాక్(twitter talk) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

April 28, 2023 / 08:55 AM IST

Agent: ఏజెంట్ మూవీ ట్విట్టర్ రివ్యూ

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్(agent movie) ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ఈ చిత్రం ట్విట్టర్ రివ్యూ(twitter review) ఏంటో తెలుసుకుందాం.

April 28, 2023 / 08:20 AM IST