టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం దాస్ కా దమ్కీ. అయితే ఈ చిత్రానికి విశ్వక్ సేన్ దర్శకత్వం వహించి తానే నిర్మించడం విశేషం. తనదైన రితీలో ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరోవైపు విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కూడా ఈ చిత్రంపై మరింత క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు(మార్చి 22న)విడుదలైన దాస్ కా దమ్కీ మూవీ స్టోరీ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Natural Star Nani : నాని కెరీర్ దసరా సినిమాకు ముందు ఓ లెక్క.. ఆ తర్వాత మరో లెక్క అనేలా ఉంది ట్రైలర్. అసలు నాని మేకోవర్ చూస్తే ఔరా అనాల్సిందే. మార్చి 30న థియేటర్లో ఊచకోత కోసేందుకు వస్తున్నాడు నాని. అందుకోసం భారీగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే నార్త్ ఏరియాలను చుట్టేస్తున్నాడు.
Balagam : కమెడియన్ టిల్లు వేణులో మంచి దర్శకత్వ ప్రతిభ ఉంది. అది గుర్తించే.. ముందుగా నిర్మాత దిల్ రాజు, వేణుకి డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు వేణు. తెరపై కమెడియన్‌గా కనిపించే వేణు.. రచనలో ఇంత సీరియస్ అని.. 'బలగం' మూవీ చూస్తే గానీ అర్థం కాదు.
ప్రముఖ కమెడీయన్ వేణు దర్శకత్వం వహించిన బలంగం మూవీ రివ్యూ వచ్చేసింది. రెండు రోజుల ముందుగానే ఈ చిత్రం ప్రీమియర్ షోలు వేయడంతో స్టోరీ బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమా స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ చిత్రం మార్చి 3న థియేటర్లలో విడుదల కానుంది.
SIR Movie Updates : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'సార్' మూవీ.. ఫిబ్రవరి 17న థియేర్లోకి వచ్చేసింది. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మించాయి. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది.
తమిళ్ స్టార్ హీరో ధనుష్ యాక్ట్ చేసిన సార్ మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సందర్భంగా ఈ మూవీ స్టోరీ ఎంటో ఇప్పుడు చుద్దాం.
Film Celebrities : ప్రస్తుతం టాలీవుడ్‌లో మైత్రీ మూవీ మేకర్స్ టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొట్టేసింది మైత్రీ సంస్థ. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంక్రాంతి విన్నర్స్‌గా నిలిచారు.
'అమిగోస్' రివ్యూ! : కొత్త కంటెంట్, కొత్త డైరెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన చేసిన సినిమాల్లో సగానికి పైగా కొత్త డైరెక్టర్స్‌తోనే పని చేశాడు. లాస్ట్ బ్లాక్ బస్టర్ బింబిసారతోను మల్లిడి వశిష్టిను దర్శకుడిగా పరిచయం చేశాడు. ఆ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో ఆయన మార్కెట్‌తో పాటు.. అప్ కమింగ్ సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే అమిగోస...
ఎలాంటి అప్డేట్ ఇచ్చినా.. పూనకాలు లోడింగ్ అంటూ చెబుతున్నాడు ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ. ఒక మెగాస్టార్ అభిమానిగా ఈ సినిమాను నెక్స్ట్ లెవల్లో తెరకెక్కించానని అంటున్నాడు. అందుకు తగ్గట్టే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చినట్టు తెలుస్తోంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో.. వరుస అప్డేట్స్ ఇస్తోంది చిత్ర యూనిట్. అలాగే అతి త్వరలోనే ప్రమోషన్ మొదలు పెట్టాలని చూస...
క్రాక్ మూవీ తర్వాత ట్రాక్ తప్పిన రవితేజ.. ధమాకా సక్సెస్ ట్రాక్ ఎక్కడం పక్కా అని.. చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎట్టకేలకు ఈ వారం ధమాకా మూవీ థియటేర్లోకి వచ్చేసింది. అసలు ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూసినప్పుడే దర్శకుడు త్రినాథరావు నక్కిన.. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారని తెలిసిపోయింది. అందుకు తగ్గేట్టే సినిమా మొత్తం ఫన్ డోస్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఖిల...
ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే, ఒకే ఒక్క టీజర్.. ఆ సినిమా రిజల్ట్‌ను కాస్త ముందే డిసైడ్ చేసేస్తోంది. టీజర్ చూసిన తర్వాత సినిమా చూడాలా వద్దా.. అనేది డిసైడ్ అవుతున్నారు నెటిజన్స్. టీజర్, ట్రైలర్ అదరహో అనేలా ఉంటే.. సదరు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు అభిమానులు. ఇక టీజర్ ఏ మాత్రం తేడా కొట్టినా.. ఆ సినిమాలను పోస్ట్ పోన్ చేయడమే కాదు.. అదనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రీసెంట్‌గా పాన్ […]
గత వారం, పది రోజులుగా ఎక్కడ చూసిన సమంత గురించే చర్చ జరుగుతోంది.. యశోద సినిమా రిలీజ్‌తో పాటు మయో సైటిస్ కారణంగా వార్తల్లో నిలుస్తునే ఉంది సామ్. దాంతో సమంతకు ‘యశోద’ సినిమా రిజల్ట్ ఎంతో కీలకంగా మారింది.. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. సమంత నుంచి వచ్చిన ఫుల్ లెంగ్త్ మూవీ ఇదే. మధ్యలో కోలీవుడ్ మూవీ ‘కన్మణి రాంబో ఖతీజా’లో నయన తారతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక అంతకు మ...