• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy

Dunki Review: షారూఖ్ డంకీ మూవీ రివ్యూ

ఐదేళ్ల విరామం తర్వాత షారుఖ్ ఖాన్‌తో తన మొదటి చిత్రంతో రాజ్‌కుమార్ హిరానీ మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరి కాంబోలో నేడు విడుదలైన తాజా చిత్రం డంకీ ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

December 21, 2023 / 01:43 PM IST

Pindam Movie Review: పిండం సినిమా భయపెట్టిందా?

ఈ వారం సినిమాలు విడుదలైనా ఆ సినిమాలలో చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం కొన్నే ఉన్నాయి. శ్రీరామ్, ఖుషీ రవి, ఈశ్వరీ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పిండం మూవీ( Pindam Movie) ఈరోజు థియేటర్లలో విడుదలైంది. హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో చూద్దాం.

December 15, 2023 / 11:45 AM IST

Extraordinary Man Movie review: ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ కామెడీ పండిందా?

హీరో నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

December 8, 2023 / 03:38 PM IST

Hi Nanna ఎమోషనల్ డ్రామా.. ఎలా ఉందంటే?

శౌర్యువ్‌ దర్శకత్వంలో నాని(Nani), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా.. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. నేడు డిసెంబర్ 7న ఈ సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో(Hi Nanna Movie Review) తెలుసుకుందాం.

December 7, 2023 / 09:25 AM IST

Dhootha: వెబ్ సిరీస్ రివ్యూ

టాలీవుడ్ హీరో నాగ చైతన్య మొదటిసారిగా చేసిన వెబ్ సిరీస్ 'ధూత' ఎట్టకేలకు అమెజాన్ OTT వేదికగా నేడు విడుదలైంది. తొలిసారి విభిన్నమైన, ఇంటెన్స్‌తో కూడిన పాత్రలో చై కనిపించారు. విక్రమ్ కె కుమార్ రచన, దర్శకత్వం వహించిన ఈ ధారావాహికలో ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువోతు, సత్యప్రియ భవానీ శంకర్ కూడా కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? నాగచైతన్యకు హిట్టు పడిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

December 1, 2023 / 02:24 PM IST

Animal movie: యానిమల్ మూవీ ఫుల్ రివ్యూ..రివెంజ్ డ్రామా!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ యాక్ట్ చేసిన మాస్ యాక్షన్ మూవీ యానిమల్ ఇప్పటికే అభిమానుల్లో చాలా హైప్‌ని సృష్టించింది. అయితే నేడు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం స్టోరీ(animal movie review) ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

December 1, 2023 / 02:34 PM IST

Aadikeshava Review: ఊరమాస్‌ రోల్‌లో వైష్ణవ్ తేజ.. గ్లామర్‌ షోతో ఆకట్టుకున్న శ్రీలీల

వైష్ణవ్ తేజ కొత్త మూవీ ఆదికేశవ. అతనికి జోడిగా శ్రీలీల నటించింది. వైష్ణవ్ మాస్ హీరోగా.. శ్రీలీల గ్లామర్ రోల్ చేసింది.

November 24, 2023 / 03:24 PM IST

Sapta Sagaralu Dhaati Side B Review: సప్తసాగరాలు దాటి సైడ్ బీ మూవీ రివ్యూ

ఫీల్ గుడ్ మూవీగా పేరుతెచ్చుకున్న సప్తసాగరాలు దాటి సైడ్ ఏకు సీక్వెల్‌గా సైడ్ బీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన యువతి జీవితం కోసం తపన పడే ప్రియుడి కోణం ఓవైపు.. అలాంటి వ్యక్తి జీవితంలోకి మరో అమ్మాయి వస్తే ఎలాంటి డ్రామా కొనసాగుతుందనే కోణంలో ట్రయాంగిల్ లవ్ స్టోరినీ ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దారు. లవ్, ఎమోషన్స్, ఫన్, రివేంజ్ అంశాలతో రూపొందిన ఈ సినిమా ఎంత మేరకు మె...

November 17, 2023 / 01:02 PM IST

Movie Review : మంగళవారం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

ఆర్‌ఎక్స్ 100` తర్వాత అజయ్‌ భూపతి(Ajay Bhupathi), పాయల్‌ రాజ్‌పుత్‌ కాంబినేషన్‌లో రూపొందిన `మంగళవారం` మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. చైత‌న్య‌కృష్ణ‌, శ్రీతేజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. టైటిల్‌తోనే ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ క‌లిగించిన సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

November 17, 2023 / 10:33 AM IST

Jigar Thanda Double X Review: జిగర్ తండా డబుల్ ఎక్స్ మూవీ రివ్యూ

రాఘవ లారెన్స్ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. హర్రర్ కామెడీని వదిలి ఇప్పుడిప్పుడే యాక్షన్ జోనర్లో సినిమాలు చేస్తున్నారు. ఈ తరుణంలో సూపర్ హిట్ సినిమా జిగర్ తండాకు సిక్వెల్‌గా జిగర్ తండా డబుల్ ఎక్స్ మూవీలో నటించారు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

November 10, 2023 / 03:00 PM IST

JapanReview: జపాన్ మూవీ తెలుగు రివ్యూ

రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ యాక్ట్ చేసిన 25వ చిత్రం జపాన్. ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈరోజు (నవంబర్ 10) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో పెద్ద ఎత్తున విడుదలైంది. ఈ మూవీలో నటుడు కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, దర్శకుడు కె.ఎస్.రవికుమార్, విజయ్ మిల్టన్, తెలుగు నటుడు సునీల్ యాక్ట్ చేశారు. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

November 10, 2023 / 12:17 PM IST

Ghost Review: శివరాజ్ కుమార్ ఘోస్ట్ రివ్యూ

కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ఘోస్ట్ నేడు(నవంబర్ 4న) థియేటర్లో విడుదల అయ్యింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

November 4, 2023 / 05:48 PM IST

Maa Oori Polimera 2: మూవీ రివ్యూ..హిట్టేనా?

మరో థ్రిల్లర్ మూవీ మా ఊరి పొలిమెరా 2 నేడు(అక్టోబర్ 3న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ మార్గదర్శకత్వంలో గౌరీ కృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి కీలకపాత్రల్లో యాక్ట్ చేశారు. అయితే ఈ చిత్రం హిట్టా ఫట్టా అనేది ఇప్పుడు చుద్దాం.

November 3, 2023 / 03:59 PM IST

Keeda Cola మూవీ రివ్యూ.. కడుపుబ్బ నవ్వించిన తరుణ్ భాస్కర్-బ్రహ్మానందం

తరుణ్ భాస్కర్ నటించి, దర్శకత్వం వహించిన మూవీ కీడా కోలా. ఈ రోజు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. పదండి.

November 3, 2023 / 12:27 PM IST

Tiger nageswara rao: టైగర్ నాగేశ్వరరావు మూవీ రివ్యూ

రవితేజ (Raviteja) నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswararao) జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, నాజర్‌లు ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఈ రోజు(అక్టోబర్ 20న) విడుదలైన ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

October 20, 2023 / 01:26 PM IST