• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »రివ్యూస్

800 the Movie: 800 మూవీ తెలుగు రివ్యూ

శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోగ్రఫీ ఆధారంగా వచ్చిన చిత్రం 800. ఇది నేడు(అక్టోబర్ 6న) తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్వయంగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించడంతో క్రికెట్, సినీ ఔత్సాహికుల్లో ఈ మూవీపై మరింత ఉత్కంఠ పెరిగింది. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

October 6, 2023 / 01:24 PM IST

Chinna Review: చిన్నా మూవీ రివ్యూ

బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి బ్లాక్ బ్లస్టర్ సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్ సినిమాలు ప్రస్తుతం అనుకున్నంత విజయాన్ని ఇవ్వట్లేదు. అయితే తమిళంలో విడుదల చేసిన చిత్తా సినిమాను తెలుగులో చిన్నా పేరుతో విడుదల చేశారు. తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూద్దాం.

October 6, 2023 / 11:37 AM IST

Chandramukhi 2 Review: చంద్రముఖి2 తెలుగు మూవీ రివ్యూ

కాంచన సిరీస్‌లతో హర్రర్ కామెడీ జానర్ చిత్రాలను తెరకెక్కించడంలో తనదైన మార్క్ చూపించిన డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ఈ సారి ఇంట్రెస్టింగ్ సినిమా చంద్రముఖి సిక్వెల్ చంద్రముఖి 2తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

September 28, 2023 / 04:20 PM IST

Skanda Movie Review: స్కంద మూవీ రివ్యూ

మాస్ హీరో రామ్ పోతినేని, బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం స్కంద. మాస్ చిత్రాలను కేరాఫ్ అడ్రెస్‌గా చెప్పుకునే దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

September 28, 2023 / 01:26 PM IST

Changure Bangaru Raja: చాంగురే బంగారు రాజా రివ్యూ!

మాస్ మహారాజ్ రవితేజ ఎంత బిజీగా ఉంటారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే, ఆయన నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. రవితేజ నిర్మాతగా ఉండి.. యంగ్ యాక్టర్లతో నిర్మించిన చిత్రమే "ఛాంగురే బంగారు రాజా". విడుదల అయిన ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం.

September 16, 2023 / 10:03 AM IST

Jawan movie review: జవాన్ మూవీ రివ్యూ..హిట్టా, ఫట్టా?

పఠాన్ సినిమాతో భారీ హిట్ అందుకున్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు 'జవాన్' సినిమాతో బాక్సాఫీసు మీద దండయాత్రకు వచ్చాడు. ఇటీవల పఠాన్ సినిమా(Pathan movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించాడు. బాలీవుడ్‍కు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్లీ జవాన్‍గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

September 7, 2023 / 01:12 PM IST

Miss Shetty Mr Polishetty: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ రివ్యూ

చాలా కాలం తరువాత అనుష్క, జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ తరువాత నవీన్ పొలిశెట్టి ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పించిందో చుద్దాం.

September 7, 2023 / 01:02 PM IST

The Freelancer Review: ప్రేక్షకులను కనురెప్ప వాల్చనీయని వెబ్ సిరీస్

ద ప్రీలాన్సర్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. సిరియాలో చిక్కుకున్న యువతిని తిరిగి భారత్ తీసుకొచ్చే కథాంశంతో సిరీస్ తెరకెక్కించారు.

September 1, 2023 / 05:49 PM IST

Kushi movie Review: ఖుషి మూవీ రివ్యూ..హిట్టా ఫట్టా?

విజయ్ దేవర కొండ, సమంత కాంబినేషన్‌లో శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ఖుషి ఈ రోజు(సెప్టెంబర్ 1) థియేటర్లోకి వచ్చింది. భారీ అంచనాల నడుమ విడులైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

September 1, 2023 / 08:37 AM IST

Boys Hostel Movie Review: స్టోరీ అదుర్స్..పక్కా నవ్వుతారు!

కన్నడ పరిశ్రమలో అద్భుతమైన విజయాన్ని సాధించిన చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ, ఛాయ్ బిస్కెట్ సంస్థలు బాయ్స్ హాస్టల్ పేరుతో ఈరోజు(ఆగస్టు 26న) థియేటర్లలో విడుదల చేశారు. అయితే ట్రైలర్‌తో ఆసక్తి రేపిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

August 26, 2023 / 12:55 PM IST

Aakhri Sach: పోలీసుగా తమన్నా అదరగొట్టిందా?

మిల్కీ బ్యూటీ తమన్నా పోలీస్ అధికారి పాత్రలో నటించిన రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ ఆఖ్రీ సచ్. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

August 25, 2023 / 02:31 PM IST

Gandeevadhari Arjuna Movie Review: ఆకట్టుకోని వరుణ్ తేజ గాండీవధారి అర్జున..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ నటించిన గాండీవధారి అర్జున మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా వచ్చిన ఈ మూవీ.. అంతగా ఆకట్టుకోలేదు.

August 25, 2023 / 11:38 AM IST

Bedurulanka: బెదురులంక 2012 మూవీ ఫుల్ రివ్యూ

హీరో కార్తీకాయ చాలా రోజుల నుంచి హిట్టు మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల నుంచి ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. ఈ క్రమంలో నేడు(ఆగస్టు 25న) విడుదలైన బెదురులంక 2012 మూవీ ఎలా ఉంది? హిట్టా ఫట్టా అనేది తెలుసుకుందాం.

August 25, 2023 / 09:51 AM IST

King of kotha Review: కింగ్ ఆఫ్ కొత్త మూవీ ఫుల్ రివ్యూ

దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం కింగ్ ఆఫ్ కొత్త నేడు(ఆగస్టు 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిలాష్ జోషి దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అయిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

August 24, 2023 / 01:00 PM IST

Guns And Gulaabs Web Series Review: అంతగా పేలని ‘రాజ్ డీకే’ల గన్

రాజ్ డీకేల కొత్త వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ నెట్ ప్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గ్యాంగ్ స్టర్, స్మగ్లింగ్ నేపథ్యంలో సిరీస్ సాగుతోంది.

August 19, 2023 / 01:30 PM IST