• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

Panchumarthi Anuradha : ఈ గెలుపు చంద్రబాబు, లోకేష్ లకు అంకితం

Panchumarthi Anuradha : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించారు. కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి… 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. దీని బట్టి చూస్తే అధికార పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ పడినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది.

March 24, 2023 / 12:48 PM IST

AP MLC Elections: జగన్‌కు నష్టమేం లేదు, టీడీపీకి వారిద్దరే.. రోజా

ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (AP MLC Elections) వైసీపీ ఏడు స్థానాలకు గాను ఆరు, ఒక చోట టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) గెలిచారు. టీడీపీ గెలుపుపై పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా (Minister RK Roja) స్పందించారు.

March 24, 2023 / 11:40 AM IST

TSPSC paper leak: రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్, ఉద్రిక్తత

తెలంగాణ పీసీసీ అధ్యక్షులు (Telangana PCC president) రేవంత్ రెడ్డిని (Revanth Reddy) పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్ట్ (Revanth Reddy house arrest) చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని (TSPSC paper leak) నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University), విద్యార్థి సంఘాల జేఏసీ (Students JAC) నిరుద్యోగ మహాదీక్షకు (Nirudyoga Mahadeeksha) పిలుపునిచ్చారు. ఈ నిరసన దీక్షకు రేవంత్ ఇదివరకే మద్దతు ప్రకటి...

March 24, 2023 / 11:18 AM IST

Bandi Sanjay : నాకు సిట్ నోటీసులు అందలేదు..

Bandi Sanjay : టీపీఎస్సీ పేపర్ వ్యవహారంలో తనకు నోటీసులు అందలేదని బీజేపీ నేత బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సిట్‌కు ఓ లేఖ రాశారు. తాను సిట్‌ను విశ్వసించడం లేదని, తనకు సిట్‌పై అసలు నమ్మకం లేదని చెప్పారు.

March 24, 2023 / 10:59 AM IST

Parinithi Chopra : ఎంపీతో హోటల్‌లో స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!

Parinithi Chopra : హీరోయిన్లు హీరోలతో, క్రికెటర్లతో, రాజకీయ నాయకులతో ప్రేమలో పడడం చూస్తునే ఉంటాం. వారిలో కొంతమంది పెళ్లిళ్లు చేసుకొని సంసార జీవితానికే అంకిమవుతుంటారు. కొందరు మాత్రం కొన్నాళ్లకే విడిపోయి.. ఇంకొకరితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటారు.

March 24, 2023 / 12:52 PM IST

Yogi Adityanath: యూపీ చరిత్రలోనే సీఎంగా 6 ఏళ్లు పూర్తి చేసుకున్న ఒకేఒక్కడు యోగి

యూపీ సీఎంగా యోగి ఆరేళ్లు పూర్తి చేసుకోవడం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. భారత్ ఫేవరేట్ ముఖ్యమంత్రి (IndiaKeFavouriteCM), దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రి (IndiaBestCM) అంటూ నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

March 24, 2023 / 10:06 AM IST

Kotamreddy to join TDP: నేడు టీడీపీలోకి కోటంరెడ్డి సోదరుడు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే (Nellore Rural MLA), వైసీపీ రెబెల్ నేత (YCP rebel leader) కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) సోదరుడు... గిరిధర్ రెడ్డి (Kotamreddy Giridhar Reddy) శుక్రవారం తెలుగు దేశం పార్టీ (Telugu Desam) తీర్థం పుచ్చుకోనున్నారు.

March 24, 2023 / 08:50 AM IST

AP MLC Elections: ఆ పేర్లు బయటపెట్టం, చంద్రబాబు ఇందులో దిట్ట.. సజ్జల

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) తమ పార్టీకి చెందిన ఇద్దరు క్రాస్ ఓటింగ్‌కు (Cross Voting) పాల్పడ్డారని, వారిని గుర్తించామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. వారి పేర్లను ఇప్పుడే చెప్పబోమన్నారు.

March 24, 2023 / 07:38 AM IST

AP MLC Elections: గెలిచిన టీడీపీ, అనవసరంగా నన్ను లాగొద్దన్న శ్రీదేవి

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) వైసీపీ ప్రభుత్వానికి (YCP Government) గట్టి షాక్ తగిలింది. 2019లో టీడీపీ (Telugu Desam Party) నుండి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు మద్దతు పలుకుతారని, దీంతో తాము రెండో ప్రాధాన్యత ఓటుతో అయినా ఏడు ఎమ్మెల్సీలు గెలుస్తామని జగన్ (YS Jagan, chief minister of andhra pradesh) ధీమాగా ఉన్నారు.

March 24, 2023 / 07:13 AM IST

TSPSC paper leak: బండి సంజయ్, రేవంత్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో (TSPSC paper leak) తన పైన రాజకీయ దురుద్దేశ్యంతో ఆరోపణలు చేస్తున్నారని, తనను ఈ కేసులోకి అనవసరంగా లాగుతున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister of Telangana, K. T. Rama Rao) గురువారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (Telangana BJP president) బండి సంజయ్ (Bandi Sanjay), కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ (Congress Telangana chief) రేవంత్ రెడ్డ...

March 24, 2023 / 06:46 AM IST

Ganta srinivasa rao : రాజీనామా రూమర్స్ పై మండిపడ్డ గంటా

తన రాజీనామా విషయంలో వస్తున్న రూమర్స్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. తన రాజీనామా విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న రాజీనామా లెటర్ ను పోలింగ్ కు గంట ముందు ఆమోదించే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ విషయంలో తనకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని గంటా తేల్చిచెప్పారు. తన రాజీనామాను ఆమోదించారంటూ జరుగుతున్న ప్రచారం ఓ మైండ్ గేమ్ అని అన్నారు. తమ అసంతృ...

March 23, 2023 / 08:01 PM IST

Supreme court twist:కవిత పిటిషన్‌ విచారణ తేదీ మార్పు

Supreme court twist:ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నీడలా వెంటాడుతోంది. ఇప్పటికే మూడుసార్లు.. దాదాపుగా 30 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు. మొన్న (21వ తేదీన) కవితను విచారించి.. పంపించారు. తదుపరి విచారణ ఎప్పుడో తెలియజేయలేదు. అరగంటలో మెయిల్ చేస్తారనే వార్తలు వినిపించాయి. దీంతో కవిత అండ్ కో..హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.

March 23, 2023 / 05:55 PM IST

Unemployed youthను ద్రోహం చేసిన కేసీఆర్: షర్మిల

YS Sharmila:సీఎం కేసీఆర్‌పై షర్మిల (YS Sharmila) నిప్పులు చెరిగారు. నిరుద్యోగ యువతకు ఆయన ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. రెండోసారి సీఎం అయ్యాక ఒక ఉద్యోగం కూడా కల్పించలేదన్నారు. బిస్వాల్ కమిటీ చెప్పినట్టు 1.91 లక్షల ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. అలాగే టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.

March 23, 2023 / 04:14 PM IST

CBI enquiry కావాలి.. సిట్ కాదు, పేపర్ లీకేజీపై రేవంత్ రెడ్డి

Revanth reddy:తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ పీఎస్సీ (tspsc) పేపర్ లీకేజీ అంశం ప్రకంపనలు రేపుతోంది. ఒకే ఊరిలో ఎక్కువ మందికి గ్రూప్-1లో 100కు పైగా మార్కులు వచ్చాయని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సిట్ (sit) నోటీసులు ఇవ్వగా.. ఈ రోజు హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో గల సిట్ ఆఫీసుకు వచ్చారు.

March 23, 2023 / 08:32 PM IST

Rahul Gandhiకి బెయిల్..!

Rahul Gandhi : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ జిల్లా కోర్టు దోషిగా ప్రకటించి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పు ప్రకటించిన కొద్దిసేపటికే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్ల జైలు శిక్షపై అప్పీలు చేసుకోవడానికి వీలుగా 30 రోజుల పాటు ఈ ఉత్తర్వులపై స్టే విధించింది..

March 23, 2023 / 03:12 PM IST