తనకు కాంగ్రెస్ హయాంలోనే పద్మ అవార్డు వస్తుందనుకున్నానని, కానీ ఇవ్వలేదని, బీజేపీ వచ్చాక మోడీ ఇవ్వరని భావించినప్పటికీ తన ఆలోచన తప్పని నిరూపించారని కర్నాటక ముస్లీం ఆర్టిస్ట్ ఖాద్రీ అన్నారు.
MLA Kotam Reddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఇటీవల వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కి ముందే... పార్టీ వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. అప్పటి నుండి వైస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు.
గతంలో రెండు సార్లు ప్రధాని పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఏం జరిగినా ఈసారి ప్రధాని పర్యటన తప్పక ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టుబట్టారు.
రామోజీ రావు కి నాగబాబు మద్దతు తెలపడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయనకు ప్రజారాజ్యం జెండా పీకేద్దాం అన్నప్పుడు మీరేం చేశారంటూ గుర్తు చేస్తున్నారు.
బండి సంజయ్ కు హన్మకొండ మొదటి సెషన్స్ కోర్టు జడ్జి రెండు వారాల రిమాండ్ విధించారు. ఆయన తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ రాకుంటే ఖమ్మం జైలుకు తరలించవచ్చు.
పదో తరగతి హిందీ పేపర్ లీక్‌కు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ టీవీ డిబెట్‌లో మాట్లాడారు. ఈటల రాజేందర్‌కు కూడా కొశ్చన్ పేపర్ వచ్చిందని అడగగా.. తనకు మొబైల్‌లో ఎర్ర బటన్, పచ్చ బటన్ మాత్రమే తెలుసు అని తెలిపారు.