AP: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేసింది. రూ. 252.42 కోట్లను మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం దగ్గర 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఎక్స్ ద్వారా వెల్లడించారు.