»%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b5%e0%b0%b0%e0%b0%a3%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b0%82%e0%b0%97%e0%b0%be %e0%b0%a6%e0%b1%80%e0%b0%aa%e0%b0%be%e0%b0%b5%e0%b0%b3%e0%b0%bf Dy Cm
AP: దీపావళి సందర్భంగా వాయుకాలుష్యం నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనితకు DY. CM పవన్ కళ్యాణ్ సూచించారు. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకటించిన దియాజలావ్ కార్యక్రమం తరహాలో రాష్ట్రంలోనూ ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్దేశించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి అనిత పవన్ను కలిశారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఇరువురూ చర్చించారు. పర్యావరణహితంగా దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు.