TG: మాజీ మంత్రి KTRపై మంత్రి సీతక్క సెటైర్లు వేశారు. మూసీ ప్రాంత ప్రజల బాధలు పట్టని కేటీఆర్.. మిట్ట మీద కూర్చోని ఎన్ని ప్రదర్శనలైనా ఇస్తారని విమర్శించారు. 2020లో HYDలో వర్షాలు, వరదలకు 33 మంది మృత్యువాత పడ్డారని గుర్తుచేశారు. ఇలాంటి మృత్యుఘోష పునరావృతం కాకుండా.. శాశ్వర పరిష్కారం చూపేందుకే మూసీ పునరుజ్జీవనానికి పూనుకున్నామని మంత్రి తెలిపారు.