AP: రైల్వేలైన్ మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 57 కి.మీ మేర రైల్వేలైన్ పూర్తవుతుందని అన్నారు. కొత్త రైల్వేలైన్‌తో అమరావతికి దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం ఉంటుందని వెల్లడించారు. కాగా.. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.