AP: అమరావతి రైల్వే ప్రాజెక్టు రాష్ట్రానికి పెద్ద బూస్ట్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చారని, ఇప్పటికే ఐదేళ్ల విలువైన సమయం వృధా అయిందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని సూచించారు.