Posani : తండ్రి ఆత్మహత్యను తలచుకుని ఏడ్చేసిన పోసాని
పోసాని (Posani) కృష్ణమురళి.. సినీరంగంలో రచయతగా మొదలయిన ఇతని కెరీర్, ఆ తరువాత దర్శకుడిగా(Director), నిర్మాతగా, నటుడిగా ఎన్నో సేవలు అందించాడు. నటుడిగా తనదైన మార్క్ చూపించినవారాయన. తాజా ఇంటర్వ్యూ(Interview)లో మాట్లాడుతూ ఆయన తన తల్లిదండ్రులను గురించి ప్రస్తావించారు. "మా నాన్న చాలా మంచివాడు ... చూడటానికి గుమ్మడిగారిలా ఉండేవాడు. ఆయనకి ఎలాంటి చెడు అలవాట్లు ఉండేవి కాదు. కానీ కొంతమంది ఆయనకి పేకాట అలవాటు చేశారు" అన్నారు.
పోసాని (Posani) కృష్ణమురళి.. సినీరంగంలో రచయతగా మొదలయిన ఇతని కెరీర్, ఆ తరువాత దర్శకుడిగా(Director), నిర్మాతగా, నటుడిగా ఎన్నో సేవలు అందించాడు. నటుడిగా తనదైన మార్క్ చూపించినవారాయన. తాజా ఇంటర్వ్యూ(Interview)లో మాట్లాడుతూ ఆయన తన తల్లిదండ్రులను గురించి ప్రస్తావించారు. “మా నాన్న చాలా మంచివాడు … చూడటానికి గుమ్మడిగారిలా ఉండేవాడు. ఆయనకి ఎలాంటి చెడు అలవాట్లు ఉండేవి కాదు. కానీ కొంతమంది ఆయనకి పేకాట అలవాటు చేశారు” అన్నారు.పేకాట( Pēkāṭa) పిచ్చిలోపడి ఆయన అన్నీ పోగొట్టాడు. ఇల్లు కడదామని మొదలుపెట్టాడన్నడు. .. కానీ అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. అప్పులు కట్టలేక .. పిల్లల్ని చదివించుకోలేక పోతున్నాననే బాధతో పొలానికి వెళ్లి అక్కడ పురుగుల మందును తాగేశాడని ఆయన ఎమెషనల్ (Emotional)అయినాడు. ఆ పొలం గట్ల పైనే పడి చనిపోయాడు. అప్పుడు ఏడవాలని కూడా నాకు తెలియదు ” అంటూ ఏడ్చారు. “మా ఊళ్లో మంచి ఇల్లు కట్టి .. అమ్మానాన్న తిరగడానికి ఒక కారు కొనాలని నాకు ఉండేది. కానీ వాళ్లు నా సంపాదన తినలేదు. అది తలచుకుంటేనే ఇంకా ఎక్కువ బాధగా ఉంది. అది తీరని లోటుగా మిగిలిపోయిందన్నరు
మద్రాసులో (madaras) నాకు నెలకి 15 వందలు వస్తున్నప్పుడే అమ్మకి చీరలు కొని పంపించేవాడిని. అవి ఆమె కట్టుకుని మా అబ్బాయి కొనిపెట్టాడని చెబుతూ అందరికీ చూపించుకునేది” అంటూ పోసాని ఉద్వేగానికి లోనయ్యారు. పోలీసు (Police) పాత్రలు నాకు వ్యక్తిగతంగా పెద్దగా నచ్చవని రచయితగా శ్రీకారం చుట్టిన ‘పోలీస్ బ్రదర్స్’ (police brothers) నాటి నుంచి వెన్నంటి ఉన్నాయిని తెలిపారు. ఎన్ని పోలీసు పాత్రలొస్తున్నాయంటే, వాటి కోసం రెండు జతల పోలీసు డ్రెస్సులు, బూట్లు కొనుక్కుని, ఇంట్లో పెట్టుకున్నాని ఆయన వెల్లడించారు. పరుచూరి బ్రదర్స్ (Paruchuri Brothers)దగ్గర 1500 రూపాయలకు అసిస్టెంట్‌గా పని చేసిన నేను ఇవాళ నా కుటుంబ అవసరాలకు మించి, సంపాదించాని రేపు నేనున్నా, లేకపోయినా నా భార్యాబిడ్డలకు నెలకు నిర్ణీత ఆదాయం ఉండేలా చూడాలని నా భావన ఆయన అన్నారు. టి.విలో జరిగిన ఒక పిల్లల టాలెంట్ షోలో నేను ఒక జడ్జీని. అక్కడకు వచ్చి తమ ప్రతిభను ప్రదర్శించిన పిల్లలకు ఫస్ట్ ప్రైజ్ రాకపోయినా, నొప్పించకుండా, ప్రోత్సహించేలా మాట్లాడడం కోసం, ‘వచ్చేసారి ఇంకా బాగా చెయ్యి నాన్నా’ అని చెబుతూ, ‘ఐ లవ్ యు రాజా’ అనేవాణ్ణిని . అది బాగా పాపులర్ అయిందన్నారు . దాంతో, పిల్లలు కూడా నన్ను ‘లవ్ యు రాజా’ అనసాగారు. అది అలా తెలుగు నాట అంతటా పాపులర్ అయింది. తరువాత సినిమాలో పెట్టా! అక్కడా బ్రహ్మాండంగా ఆ డైలాగ్ పేలింది. అప్పటి నుంచి దేశమంతటా ఈ ‘ఐ లవ్ యు రాజా’ మాట అందరూ వాడుతున్నారని పోసాని అన్నారు.