• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బెంగుళూరు వాహనదారులకు గుడ్‌న్యూస్‌…

బెంగుళూరులో ట్రాఫిక్ ను ఉల్లంఘించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకే ఎక్కడ చూసిన ట్రాఫిక్ పోలీసుల కంటే కెమెరా కళ్లే ఎక్కువ. చిన్న చిన్న ఉల్లంఘనలకు కూడా పోలీసులు జారిమానా విధిస్తున్నారు. ఎంతో మంది రైడర్ల వాహనలపై వేల రూపాయల ఫైన్ చెల్లించాల్సి ఉంది. అలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన రైడర్లకు ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది.. అదేంటంటే..జరిమానా బకాయిలు చెల్లించినట్లయితే, 50శాతం తగ్గింపును ప్రభుత...

February 4, 2023 / 11:39 AM IST

వైఎస్ విగ్రహాం ఏర్పాటును అడ్డుకోలేదా? కోటంరెడ్డి నిప్పులు

మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ ఫ్యామిలీకి తానే వీర విధేయుడినని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని.. జగన్ నీటి బొట్టు అని ఓదార్పు యాత్ర సమయంలో అనలేదా అని ప్రశ్నించారు. కాకాణి సొంత గ్రామంలో వైఎస్ విగ్రహాం ఏర్పాటు చేసే సమయంలో అడ్డుకోలేదా అని నిలదీశారు. తనకు కాకాణితో బంధం, బంధుత్వం, అనుబంధం, స్నేహం ఉందన్నారు. కాకాణి బావా...

February 4, 2023 / 01:52 PM IST

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

తమిళనాడు రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తంజావూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. నగరంలో గరిష్ఠంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇంతకుముందు నాగపట్టణం, తిరువారూర్ జిల్లాలు సహా రాష్ట్రంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు హాలీడేస్ ప్రకటించారు. తమిళనాడు, శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడ...

February 4, 2023 / 11:01 AM IST

అబ్బాయిల మధ్య లవ్.. పెళ్లి చేసుకుంటామంటూ కోర్టుకు

ప్రపంచ దేశాల్లో స్వలింగ సంపర్కుల వివాహం అధికారికంగా ఆమోదం. కానీ భారతదేశంలో అధికారికంగా కాదు కదా అనధికారికంగా కూడా స్వలింగ సంపర్కుల వివాహం ఆమోదం లేదు. ఓ అబ్బాయి మరో అబ్బాయిని.. అమ్మాయిలు అమ్మాయిలు ఇష్టపడడం.. వారితో ప్రేమలో మునిగివారిని స్వలింగ సంపర్కులు అంటాం. స్వలింగ సంపర్కుల వివాహాలను భారతదేశ సంప్రదాయాలు అడ్డుగా ఉన్నాయి. దేశంలో వారికి అండగా నిలిచే చట్టాలు కూడా లేవు. దీంతో ఇద్దరు యువకులు తమ పెళ...

February 4, 2023 / 10:21 AM IST

నెల్లూరులో బండికి కట్టి ఈడ్చుకెళతా.. కోటంరెడ్డికి అనిల్ వార్నింగ్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇష్యూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రులు ముప్పేట దాడి చేశారు. రంగంలోకి ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా దిగింది. టీడీపీలోకి వెళతానని కోటంరెడ్డి అనుచరులతో చెప్పారని గుసగుసలు వినిపించాయి. బీఆర్ఎస్‌లో కూడా అవకాశం ఉందంటున్నారు. సీఎం జగన్‌ను కోటంరెడ్డి ఏకవచనంతో ...

February 4, 2023 / 12:12 PM IST

100 కి.మీ చేరిన లోకేశ్ పాదయాత్ర.. శిలాఫలకం ఆవిష్కరణ

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 9వ రోజుకు చేరుకుంది. కుప్పం వరదరాజ స్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా.. నిన్న 8వ రోజు బంగారుపాళ్యం వద్ద 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. వంద కిలోమీటర్ల మైలురాయికి వేదికగా నిలువడంతో అక్కడ శిలాఫలకం ఆవిష్కరించారు. పాదయాత్ర బంగారుపాళ్యంలో ప్రవేశించిన సమయంలో పోలీసులు అతిగా స్పందించారు. లోకేశ్ కాన్వాయ్‌లోని మూడు వాహనాలను సీజ్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీం...

February 4, 2023 / 09:10 AM IST

మాజీ సీఎం అఖిలేశ్ కు తప్పిన ప్రమాదం

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు పెను ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో అతడి కాన్వాయ్ లోని కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఓ కారు అదుపు తప్పి అఖిలేశ్ కాన్వాయ్ లపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 7 వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా.. అఖిలేశ్ యాదవ్ సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటన యూపీలోని హర్దోయ్ జిల్లాలో జరిగింది. చదవండి: ‘గడపగడప’లో ఎమ్మెల్యే ద...

February 4, 2023 / 08:51 AM IST

స్విమ్స్ కోసం ఐఓసిఎల్ రూ.22 కోట్లు విరాళం

శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కు అవసరమైన వైద్య పరికరాలు కొనుగోనులు కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారీ దాతృత్వం ప్రకటించింది. రూ.22 కోట్లు విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ మేరుకు టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ఏవి ధర్మారెడ్డి సమక్షంలో ఐఓసీఎల్ ,స్విమ్స్ అధికారుల మధ్యలో ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ మ...

February 4, 2023 / 08:24 AM IST

చిలీలో కార్చిచ్చు.. 39 చోట్ల మంటలు, 13 మంది మృతి

చిలీలో కార్చిచ్చు 13 మంది ప్రాణాలను బలిగొంది. 11 మంది మంటలకు ఆహుతి కాగా.. మంటలను ఆర్పే క్రమంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బయోబియోలో గల శాంతా జువానా అటవీ ప్రాంతంలో మంటల ప్రభావం ఎక్కువగా ఉంది. పొరుగున గల నబుల్‌పై కూడా ఇంపెక్ట్ ఉంది. ఆ రెండు రాష్ట్రాల అటవీ ప్రాంతాన్ని విపత్తుగా ప్రకటించారు. వేసవి వేడిగాలులతో మంటలు చేలరేగాయి. అధ్యక్షుడు గాబ్రియల్ మాత్రం ఎవరో నిప్పు పెట్టారని అనుమానం వ్యక్తం చేశారు...

February 4, 2023 / 08:15 AM IST

వరుడు, తమ్ముడితో వధువుకు వివాహం

ఓ పెళ్లిలో ఊహించని ట్వీస్ట్ చోటు చేసుకుంది. వధువు పెళ్లి అంతకుముందు నిశ్చయించిన వరుడితో జరుగలేదు. అతడి తమ్ముడితో వధువుకు వివాహం జరిగింది. ఏంటి షాక్ అయ్యారా. కానీ, ఇది నిజం. అసలేం జరిగిందంటే.. ఫేషియల్ కు వెళ్లిన వరుడు పరారీ కావడంతో.. వధువుకు అతడి తమ్ముడితో పెళ్లి చేసేశారు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. బరేలీకి చెందిన తిలక్ అనే వ్యక్తికి పెళ్లి ఖాయమైంది. అయితే, అతడికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ...

February 4, 2023 / 07:46 AM IST

గవర్నర్ ప్రసంగంపై విపక్షాల రియాక్షన్ ఇదే…!

తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా… గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ప్రసంగించారు. కాగా…. గవర్నర్ ప్రసంగం పై ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. గవర్నర్ తో అబద్దాలు చెప్పించారని ఒకరు విమర్శించగా…  గవర్నర్ తీరు పిల్లిలా మారిందని మరొకరు విమర్శించారు. గవర్నర్ బయట పులిలా గాండ్రించి స‌భలో పిల్లి తీరుగా ప్ర‌సంగం చేశార‌ని జ‌గ్గారెడ్డి విమ‌ర్శించారు. గవర్నర్, కేసీఆర్ మధ్య రాజీ కుదిరిందని, పెద్ద...

February 3, 2023 / 10:48 PM IST

ఏపీ పై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్… ఆ నేతలపై కన్ను..!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో… బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పార్టీని కొంతమేరైనా బలోపేతం చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ప్లాన్ అమలు చేస్తోంది. ఇప్ప‌టికే జ‌న‌సేన నేత తోట చంద్ర‌శేఖ‌ర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయ‌న్ను ఏపీ బీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ఏపీలోని మ‌రికొంత మంది కాపు నేత‌ల‌ను పార్టీలో చేర్చుకునేందుకు సీఎం క...

February 3, 2023 / 10:21 PM IST

వీళ్లేమి తల్లిదండ్రులు… ఎయిర్ పోర్టులో పిల్లాడిని వదిలేసి…!

పిల్లల కోసం ప్రాణం ఇచ్చే తల్లిదండ్రులను చూసే ఉంటారు. వారి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసేవారు కూడా ఉన్నారు. కానీ… ఈ తల్లిదండ్రులు మాత్రం…. తమ కన్న కొడుకును ఎయిర్ పోర్టులో వదిలేసి వెళ్లిపోయారు. బాబుకి టికెట్ లేదని ఎయిర్ పోర్టులోకి అడుగుపెట్టనివ్వలేదని…. కొడుకును ఎయిర్ పోర్టులోనే వదిలేసి వాళ్లు వెళ్లిపోయారు. ఈ సంఘటన ఇజ్రాయిల్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరా...

February 3, 2023 / 10:11 PM IST

కాబోయే భర్త జాబ్ పోయింది.. మైక్రోసాఫ్ట్ నుంచి తీసేశారు.. పెళ్లి చేసుకోవాలా? వద్దా? యువతి ప్రశ్న

ఈరోజుల్లో చాలామంది తమకు తెలిసిన వాళ్ల సలహాలు తీసుకోవడమే కాదు.. సోషల్ మీడియా నుంచి కూడా సలహాలు తీసుకుంటూ ఉంటారు. అవి ఏదో టైమ్ పాస్ సలహాలు కాదండోయ్.. తమ జీవితానికి సంబంధించిన అంశాలను కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో అడిగి.. నెటిజన్ల సలహాలను తీసుకుంటున్నారు. ఎంతైనా జనరేషన్ మారింది కదా. తాజాగా ఓ యువతి.. తనకు కాబోయే భర్త ఉద్యోగం పోయిందని.. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసేవాడని, ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా పోయింది.. ...

February 3, 2023 / 09:46 PM IST

ఎంపీ నామా నాగేశ్వర రావుకు గట్టి షాక్!

తెలంగాణలో BRS పార్టీ ఎంపీ నామా నాగేశ్వర రావు(mp nama nageswara rao)కు మరోసారి గట్టి షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసు(money laundering case)లో దర్యాప్తు యాథావిధిగా కొనసాగించాలని ఈడీ(enforcement directorate)కి హైకోర్టు తెలిపింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే పేరుతో బ్యాంకును మోసం చేశారనే ఆరోపణలతో ఈడీ అధికారులు.. నామా నాగేశ్వర్ రావు ఇంట్లో సోదాలు చేశారు. దీంతోపాటు ఎంపీకి చెందిన పలు ఆస్తులను కూడా జప్తు ...

February 3, 2023 / 09:15 PM IST