• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పందెం కాస్తే బుల్లెట్ బండి ఫ్రీ.. కోడిపందాల్లో బంపర్ ఆఫర్

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే పండగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.కోడిపందాల వద్ద పందేం రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. గోదావరి జిల్లాల్లో అయితే.. కోడి పందేలు మరో లెవల్ అనే చెప్పాలి. కృష్ణా జిల్లాలోని కంకిపాడు, నిడమానూరు, ఈడుపుగళ్లు, ఆకునూరు, ఉయ్యూరు, ముదినేపల్లిల్లో జోరుగా పందేలు జరుగుతున్నాయి. వేరేప్రాంతాల నుంచి వచ్చిన చాలామంది కోడి పందాల్లో పాల్గొంటున్న...

January 14, 2023 / 11:54 AM IST

సంక్రాంతికి ఊరెళ్లిన నగరం! భాగ్యనగరం రోడ్లు ఖాళీ

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం ఖాళీ అయింది! వరుసగా మూడు రోజుల పాటు బోగి, సంక్రాంతి, కనుమ ఉండటంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వారంతా తమ ఊళ్లకు వెళ్లారు. ఇప్పటికే గురువారం నుండే హైదరాబాద్ నుండి వరుసగా పండుగ ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నాటికి ఇసుక వేస్తే రాలనంత జనం ఉండే హైదరాబాద్ నగర కూడలిలు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. కిలో మీటర్ దూరానికే అరగంట నుండి గంట పట్టే ట్రాఫిక్ జామ్ పరిస...

January 14, 2023 / 11:13 AM IST

సికింద్రాబాద్ టు విశాఖ: వందే భారత్ ఆగు స్టేషన్లు, ఛార్జీ

సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సంక్రాంతి పర్వదినం సందర్భంగా 15వ తేదీన ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ ఆదివారం ఉదయం వర్చువల్‌గా దీనిని ప్రారంభిస్తారు. తొలి బ్లూ అండ్ వైట్ కలర్ వందే భారత్ నవంబర్ 11, 2022న మైసూరు-బెంగళూరు-చెన్నై మధ్య ప్రారంభమైంది. వీటి మధ్య దూరం 698 కిలో మీటర్లు కాగా, ప్రయాణ సమయం ఎనిమిదిన్నర గంటలు. మొదటి సెమీ హైస్పీడ్ వందేభారత్ మాత్రం ఢిల్లీ కాన్పూర్, అ...

January 14, 2023 / 09:58 AM IST

జగన్‌ను మీరు విమర్శించలేదా: సొంత పార్టీ నేతలపై రఘురామ

  జగన్‌ను మీరు విమర్శించలేదా: సొంత పార్టీ నేతలపై రఘురామ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలయికను వైసీపీ నేతలు తప్పుపట్టడంపై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన పార్టీ నుండి గెలిచినప్పటికీ మొదటి నుండి నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. గతంలో చంద్రబాబు-పవన్ పరస్పరం తిట్టుకున్నారని, అలాంటప్పుడు వారు ఎలా కలుస్తారో చెప్పాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నార...

January 14, 2023 / 08:13 AM IST

ఖమ్మంలో బీఆర్ఎస్‌కు వాస్తు కలిసి రాదు: రేణుకా చౌదరి

బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించాక 18వ తేదీన తొలిసారి ఈ సభను నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎం, పలు పార్టీల అధ్యక్షులు హాజరవుతున్నారని తెలుస్తోంది. ఈ సభపై రేణుకా చౌదరి మాట్లాడుతూ… తెలంగాణలో ఈశాన్య దిక్కు స్థానికులకే కలిసి వస...

January 14, 2023 / 07:46 AM IST

హవాలా డబ్బులతో దొరికిపోయాడు, పవన్ కి కూడా అదే గతి… వైసీపీ మంత్రి..!

జనసేనాని పవన్ పై వైసీపీ నేతలు ఒకరి తర్వాత మరొకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. యువశక్తి సభలో పవన్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంతో.. వైసీపీ నేతలు విమర్శలకు ప్రతి దాడి చేయడం మొదలుపెట్టారు.  పవన్ హవాలా డబ్బులతో దొరికిపోయాడని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. పవన్ ఆరాటం మొత్తం చంద్రబాబు కోసమేనని ఆయన అన్నారు. కాపులను పవన్ కల్యాణ్ తన యజమాని చంద్రబాబుకు అప్పగించాడన్నారు. ఇలాంటి శ...

January 13, 2023 / 06:14 PM IST

ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో 11 మంది పోలీసుల సస్పెండ్

ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసు.. దేశాన్ని కుదిపేసింది. అంజలి అనే యువతి స్కూటీ మీద వెళ్తుండగా ఓ కారు ఆమెను ఢీకొట్టి దాదాపు 12 కిమీ వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రగాయాలపాలైన అంజలి కన్నుమూసింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలకు దిగింది. ఢిల్లీ ప్రభుత్వానికి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం పరిధి రోహిణి జిల్లా పోలీసు స్టేషన్ కిందికి వస్తుంది. ఘటన […]

January 13, 2023 / 06:04 PM IST

అందరి పేర్లు బయటపెడతా.. చీకోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

క్యాసినో కేసు, విదేశాలకు డబ్బు మళ్లించారనే అభియోగాలతో చీకోటి ప్రవీణ్ కుమార్‌ను ఈడీ విచారిస్తోన్న సంగతి తెలిసిందే. కేసు వెలుగుచూసిన వెంటనే ప్రవీణ్ రాయల్ లైఫ్, ఫామ్ హౌస్‌లో అతని పెట్స్ చర్చకు వచ్చాయి. ఇప్పుడు చీకోటి ప్రవీణ్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీలో కోడొ పందాలు చూసేందుకు వచ్చానని ఆయన చెబుతున్నారు. అంతేకాదు క్యాసినో కేసుకు సంబంధించి అందరి పేర్లు బయటపెడతానని ప్రవీణ్ హా...

January 14, 2023 / 12:03 PM IST

చంద్రబాబును సమర్థించి.. మాకు నీతులు చెప్తావా?

జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శల వర్షం కురిపించారు. పవన్ ఓ సీజనల్ పొలిటీషియన్ అంటూ సెటైర్లు వేశారు. పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉండరంటూ విమర్శలు చేశారు. ఆవేశపూరిత స్పీచ్ లతో పవన్ కల్యాణ్ యువతను అజ్ఞానంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధర్మాన ఆరోపించారు. నాటి కిడ్నీ బాధితుల సమస్యలు నేడు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. పుస్తకాలు చదవడం కాదు.. ఆ గొప్ప భావజా...

January 13, 2023 / 05:26 PM IST

మర్రి చెన్నారెడ్డికి బీజేపీ నేతల నివాళి

నేడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులర్పించారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను సంజయ్ కొనియాడారు. తొలి తెలంగాణ ఉద్యమ నేత మర్రి చెన్నారెడ్డి అంటూ ఆయన ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ లో వేలకోట్ల నిజాం అక్రమ ఆస్తులను, స్థలాలను కబ్జా కాకుండా అడ్డుకొని తెలిపారు. అవీ ప్రజలకు ఉపయోగపడేలా చేశారని గుర్తుచేశారు. 1969లో తెలం...

January 13, 2023 / 05:16 PM IST

చైనాలో పెరుగుతున్న కరోనా, మరో మూడు నెలలు ఇంతే

చైనాలో కరోనా విజృంభిస్తోంది. డ్రాగన్ దేశంలో కేసులు 900 మిలియన్లకు చేరుకున్నాయి. మరో రెండు మూడు నెలల వరకు గరిష్టస్థాయిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని, వైద్య సదుపాయాల కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తుంటే, మరోవైపు చైనా ప్రజలు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయారు. కోట్లాదిమంది ప్రజలు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారని, అప్...

January 13, 2023 / 05:01 PM IST

పవన్ ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేశారు: చంద్రబాబు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వైసీపీ నేతలు ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. టీడీపీ-జనసేన కలిస్తే వారికి అంత భయం, పిరికితనం ఎందుకు అని ప్రశ్నించారు. అధికారం ఉందనే అహంకారం కనిపిస్తోందని, కానీ అది ఏమాత్రం మంచిది కాదని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారన్నారు. నిన్న రణస్థలంలో పవన్ సభ ద్వారా తాను ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేశారని వ్య...

January 13, 2023 / 04:15 PM IST

పవన్ కల్యాణ్ ఓ వీకెండ్ పొలిటిషియన్.. రోజా పవర్ ఫుల్ సెటైర్లు

యువశక్తి సభలో పవన్ కల్యాణ్ సీఎం జగన్, మంత్రి రోజా, ముఖ్య నేతలను వదలకుండా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యల మీద మంత్రులు రోజా, సిదిరి అప్పలరాజు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. రోజాను డైమండ్ రాణి అంటూ కామెంట్ చేసిన పవన్ కల్యాణ్ మీద ఆమె తీవ్రంగా మండిపడ్డారు. కౌంటర్ అటాక్ చేశారు. రెండుసార్లు గెలిచిన తాను.. రెండు చోట్ల ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా అని నిలదీశారు. ప్రజల కోసం తప్పడం లేదని కామెం...

January 13, 2023 / 04:05 PM IST

జగన్‌కు అడ్డంగా దొరికిపోయిన పవన్ కళ్యాణ్!

రణస్థలంలో గురువారం నిర్వహించిన యువశక్తి సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీకి అడ్డంగా దొరికిపోయారనే చెప్పవచ్చు. టీడీపీతో పొత్తు పైన, టీడీపీ చీఫ్ చంద్రబాబుతో భేటీకి సంబంధించి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం వంటి అంశాలు ఆయనకు రివర్స్ అయ్యాయి. పవన్ ప్రతి అంశాన్ని సూటిగా మాట్లాడుతారని జనసైనికులు చెప్పవచ్చు. కానీ రాజకీయాల్లో కొన్ని చెల్లుబాటు కావు. చిన్న తడబాటును కూడా విపక్షాలు అనుకూలంగా ...

January 13, 2023 / 03:52 PM IST

వైఎస్సార్సీపీ పిలిచినా వెళ్తా.. కేశినేని సంచనల వ్యాఖ్యలు

సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వారు ప్రచారం చేసుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. ఎన్నికలు దగ్గరపడిన  చివరి మూడు నెలల్లో అంతా మారిపోతుందని నాని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడ పోటీ‌చేయాలనేది అధిష్టానం ...

January 13, 2023 / 03:48 PM IST