కన్యాకుమారిలోని నాగర్‌కోయిల్ సమీపంలో ప్రభుత్వ బస్సు, కారు ఎదురెదురుగా వచ్చి ఆకస్మాత్తుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. 9 మంది గాయాలయ్యాయి. కన్యాకుమారి జిల్లాకు చెందిన నృత్య, పాటల బృందం తిరుచెందూర్ సమీపంలోని ఆలయ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ క్రమంలో నాగర్‌కోయిల్ నెల్లై జాతీయ రహదారిలోని వెల్లమడం ప్రాంతంలోని వంకలో అనూహ్యంగా ప్రభుత్వ బస్...
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ సింపుల్ వన్(Simple One Electric Scooter) మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 23న అధికారికంగా కస్టమర్లకు అందించనున్నారు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 236 కిలోమీటర్లు తిరుగుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక రోడ్లపైకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.
ఢిల్లీ భామ, యంగ్ హీరోయిన్ కేతిక శర్మ(ketika sharma) తన హాట్ అందాలతో కుర్రకారుకు హీటెక్కిస్తుంది. ఈ అమ్మడు రొమాంటిక్ (2021) మూవీతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత లక్ష్య (2021), రంగ రంగ వైభవంగా(2022) వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. పెద్దగా ఏ సినిమా కూడా ఆడలేదు. దీంతో మూవీ ఆఫర్లు కూడా లేనట్టున్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం ఈ బ్యూటీ యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల తన్ ఇన్ స్టా ఖాతాలో ప్...
అక్కినేని నాగచైతన్య(Akkineni nagachaitanya), కృతిశెట్టి(Kritishetty) నటించిన కస్టడీ చిత్రం(Custody Movie) ఈ రోజు(మే 12న) విడుదలైంది. ఈ క్రమంలో ఈ మూవీ చూసిన ప్రేక్షుకులు ఏం చెప్పారో ఇక్కడ చుద్దాం.
మోఖా తుఫాన్ ఈ అర్ధరాత్రికి తీవ్ర రూపం దాల్చనుంది. తుఫాన్ వల్ల అండమాన్ నికోబార్ దీవులు, బే ఆఫ్ బెంగాల్, త్రిపుర, మిజోరం, నాగాలాండ్, మణిపూర్, అసోంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
బాలయ్య- అనిల్ రావిపూడి మూవీలో విలన్‌గా అర్జున్ రామ్‌పాల్ నటిస్తున్నాడు. ఇటీవల బాలీవుడ్ నటులు చేసిన మూవీస్ ఆడలేదు. దీంతో బాలయ్య మూవీపై అభిమానులు కంగారు పడుతున్నారు.
సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి తెలిసింది. రా ఆఫీసర్‌గా చేస్తాడట.. అలాగే అర్జున్ రెడ్డి హీరో కన్నా 10 రెట్ల యాటిట్యూడ్ కలిగి ఉంటాడట.
పెళ్లికి వేసుకునే గౌను అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఓ అమ్మాయి మాత్రం క్రిస్టల్స్ ఉపయోగించి.. డిజైన్ చేసుకుంది. అదీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.