• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

SS Rajamouli:11 ఏళ్ల బాల నటి మెక్‌గ్రాతో రాజమౌళి సెల్ఫీ..వైరల్

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్(HCA) వేడుకల్లో భాగంగా ఫేమస్ దర్శకుడు రాజమౌళి(SS Rajamouli) ఓ అమెరికన్ బాలనటి వైలెట్ మెక్‌గ్రా(Violet McGraw)తో సెల్ఫీ(selfie) ఫోటోలకు ఫోజులిచ్చారు. 11 ఏళ్ల అద్భుతమైన నటి మెక్‌గ్రా తనకు అవార్డు అందించడం పట్లు జక్కన్న సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన ఇన్ స్టా వేదికగా ఆ చిత్రాన్ని పంచుకున్నారు.

February 26, 2023 / 11:35 AM IST

HCU :హెచ్సీయూ ఎన్నికల్లో SFI కూటమి ఘన విజయం

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సటీ (HCU ) ఎన్నికల్లో SFI కూటమి ఘన విజయం సాధించింది. SFI, ASA, DSU సంఘాల కూటమి తరుపున పోటీ చేసిన అభ్యర్థులందరూ గెలిచారు. తన సమీప ప్రత్యర్థి ఏబీవీపీ (ABVP )పై ఘన విజయం సాధించింది. అధ్యక్షుడుగా ప్రజ్వల్ 608 ఓట్ల మెజార్టీతో గెలవగా, ఉపాధ్యక్షుడిగా పృధ్వీ 700, ప్రధాన కార్యదర్మిగా కృపరియా గెలిచారు.

February 26, 2023 / 10:56 AM IST

Kadiri : కదిరిలో తీవ్ర ఉద్రిక్తత ..సీఐ తీరుపై టీడీపీ ఫైర్

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని (Kadiri) దేవళం బజారులో అక్రమణ తొలిగింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు నెలకొంది. అర్ధరాత్రి వరకూ హైడ్రామా చోటుచేసుకుంది. కదిరి అర్బన్ సీఐ మధు వీరంగం సృష్టించాడు. అసభ్య పదజాలంతో మహిళలను దూషించారు. అర్ధరాత్రి దాటాక కదిరి టీడీపీ ఇన్‌చార్జ్ కందికుంటను పోలీసులు వదిలేశారు.

February 26, 2023 / 10:46 AM IST

Preethi Audio Call: ప్రీతి సంచలన ఫోన్ కాల్ సంభాషణ వెలుగులోకి..

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సూసైడ్ అటెమ్ట్ కోసం ప్రయత్నించిన ప్రీతి ఫోన్ కాల్ సంచలన సంభాషణ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిలో సైఫ్ వేధించినట్లు స్పష్టంగా ప్రీతి తన తల్లితో చెప్పడం బయటకు వచ్చింది. సీనియర్లు అందరూ ఒక్కటిగా ఉన్నారని, సైఫ్ తనతోపాటు అనేక మందిని వేధించినట్లు ఫోన్ సంభాషణలో తెలిపింది.

February 26, 2023 / 10:39 AM IST

Heart Attack: జిమ్ కు వెళ్లి గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

28 ఏళ్ల ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జిమ్ కు వెళ్లి ఆకస్మాత్తుగా కూప్పకూలిపోయాడు. గమనించిన తన తోటి మిత్రులు అతన్ని లేపి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషాద ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది.

February 26, 2023 / 09:30 AM IST

Fake IT Raids: ఐటీ అధికారులమని 50 లక్షలు దోచుకున్న కేటుగాళ్లు..చివరకు అరెస్ట్

ఏపీలోని గుంటూరు జిల్లాలో ఐటీ అధికారులమని 50 లక్షలు దోచుకున్న దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 లక్షల రూపాయలకు గాను రూ.48.30 లక్షల నగదు, అరకిలో గోల్డ్ కు గాను 132 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నారు.

February 25, 2023 / 10:04 PM IST

V .Hanumantha Rao: తెలంగాణలో బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి లేదు..కాంగ్రెస్ పుంజుకుంటుంది

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఇంప్రూవ్ అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండు సార్ల కంటే ఎక్కువ గెలిచే అవకాశం లేదని అంటున్నారు. ఇంకెం విశేషాలు చెప్పారో తెలియాలంటే ఈ పూర్తి ఇంటర్వ్యూను చూసేయండి

February 25, 2023 / 09:58 PM IST

Earthquake : జపాన్‌ను వణించిన భూకంపం

జపాన్(Japan)లో శనివారం భారీ భూకంపం(Huge Earthquake) సంభవించింది. జపాన్(Japan)లోని హుక్కయిడో ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో ఈ భూకంపం(Earthquake) సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే, జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది.

February 25, 2023 / 09:23 PM IST

Mumbai Indians Jersey: WPL ముంబయి ఇండియన్స్ జెర్సీ రిలీజ్

మహిళల ఐపీఎల్ ఇంకొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఈ తరుణంలో శనివారం ముంబయి ఇండియన్స్ జట్టు తొలుత మహిళల ప్రీమియర్ లీగ్ జెర్సీని రిలీజ్ చేసింది. ఆ జెర్సీలో ముంబైలోని సూర్యుడు, సముద్రం సహా నీలం, బంగారు, లేత ఎరుపు రంగులను కలిగి ఆద్భుతుంగా ఉందని చెప్పవచ్చు.

February 25, 2023 / 09:18 PM IST

Doctors Negligence: దారుణం డెలివరీ చేసి కడుపులోనే కత్తెర

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల క్రితం డెలివరీ కోసం ఓ మహిళ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ చేసిన మహిళా డాక్టర్ కత్తెరను కడుపులోనే మర్చిపోయింది. గత ఐదేళ్లుగా నరకం అనుభవించిన మహిళ ఇటీవల స్కాన్ చేయించుకోగా అసలు విషయం తెలిసింది.

February 25, 2023 / 08:04 PM IST

intintiki telugudesam:రేపట్నుంచి ఇంటింటికి ‘తెలుగుదేశం’:కాసాని జ్ఞానేశ్వర్‌

intintiki telugudesam:తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ (tdp) జాడ లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో కీ రోల్ పోషిస్తోన్న.. తెలంగాణలో మాత్రం ప్రభావం లేదు. పార్టీ నుంచి ముఖ్య నేతలు వెళ్లిపోయారు. ఇటీవల కాసాని జ్ఞానేశ్వర్‌కు (kasani gnaneshwar) తెలంగాణ టీడీపీ పగ్గాలను చంద్రబాబు (chandrababu) అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీకి తెలంగాణలో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కాసాని (kasani) వ్యుహారచన చ...

February 25, 2023 / 07:51 PM IST

vallabhaneni vamsi on lokesh:ఇప్పుడు వంశీ.. పార్టీ మీ తాత ఖర్చూరనాయుడు పెట్టారా అంటూ?

vallabhaneni vamsi on lokesh:టీడీపీ యువనేత నారా లోకేశ్ (lokesh) జూనియర్ ఎన్టీఆర్‌ను (jr ntr) పార్టీలోకి రావాలని ఇచ్చిన పిలుపు అగ్గిరాజేసింది. ఈ రోజు ఉదయమే మాజీమంత్రి కొడాలి నాని.. లోకేశ్‌ను ఏకీపారేశారు. ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ (vamsi) వంతు వచ్చింది. తెలుగుదేశం పార్టీ పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ తాత నందమూరి తారక రామరావు అని పేర్కొన్నారు. మరీ ఆయనను పార్టీలోకి ఆహ్వానించేది ఏంటీ అంటూ దుయ్యబట్టారు.

February 25, 2023 / 07:33 PM IST

murder in dachepalli:పల్నాడులో దారుణ హత్య.. వివాహేతర సంబంధంతో

murder in dachepalli:పల్నాడు జిల్లా గురజాలలో దారుణ హత్య జరిగింది. దాచేపల్లిలో గొడ్డలితో ముక్కలుగా నరికి హతమార్చారు. మృతదేహాన్ని దాచేపల్లి మోడల్ స్కూల్ సమీపంలో ఉన్న మిర్చి తోటలో దగ్ధం చేశాడు. వివాహేతర సంబంధ నేపథ్యంలో హత్య జరిగింది. మృతుడు కోటేశ్వరరావు (45) దాచేపల్లి నగర పంచాయితీలో పంప్ ఆపరేటర్ ( ఔట్ సోర్సింగ్) పనిచేసేవారని తెలుస్తోంది.

February 25, 2023 / 07:05 PM IST

Phone Addiction: రోజు 14 గంటలు ఫోన్ వాడింది..వెర్టిగో వ్యాధికి గురైంది

ఓ యువతి ఫోన్ ఎక్కువ సేపు ఉపయోగించి వ్యాధికి గురైంది. ప్రతి రోజు 14 గంటలు వినియోగించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫెనెల్లా ఫాక్స్(29) డిజిటల్ వెర్టిగో అనే వ్యాధి బారిన పడినట్లు తెలిపింది. ఆ క్రమంలో యూకేకు చెందిన ఆమె వీల్ చైర్ కు పరిమితమై..ఆరు నెలల వైద్యం తర్వాత కోలుకున్నట్లు వెల్లడించింది.

February 25, 2023 / 07:06 PM IST

Union Minister convoy attacked:కేంద్రమంత్రి నిశిత్ ప్రమాణిక్ కాన్వాయ్‌పై దాడి

Union Minister convoy attacked:కేంద్ర సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్ (Nisith Pramanik) పశ్చిమ బెంగాల్ పర్యటనలో చేదు అనుభవం ఎదురయ్యింది. ఆయన కాన్వాయ్‌పై సొంత నియోజకవర్గంలోనే దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహర్ దుండగులు రాళ్లు రువ్వారు. స్థానిక బీజేపీ ఆఫీసుక వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రత్యర్థులపై కర్రలు పట్టుకుని బీజేపీ కార్యకర...

February 25, 2023 / 06:51 PM IST