• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Virat Kohli: ఇంటర్ నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 25 వేల పరుగులు..సచిన్ రికార్డు బద్దలు

అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 25,000 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ... సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ రికార్డులను అధిగమించాడు.

February 19, 2023 / 03:00 PM IST

Aadhaar Update: పిల్లల ఆధార్ నమోదుకు కొత్త రూల్

భారత్ లో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు(Aadhar Card)ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇందుకోసం యూఐడీఏఐ(UIDAI) ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసింది. ఆధార్ కేంద్రాల ద్వారా అన్ని సేవలను అందుబాటులోకి ఉంచింది. అయితే పిల్లలకు సంబంధించి కొన్ని నిబంధనలను యూఐడీఏఐ తీసుకొచ్చింది.

February 19, 2023 / 02:27 PM IST

Taraka Ratna చంద్రబాబు, విజయసాయి మాటామంతీ.. అందరీ కళ్లు వీరిపైనే

బంధుత్వాలు వేరు.. రాజకీయాలు వేరు అని ఈ ఇద్దరు నేతలు చాటారు. రాజకీయపరంగా కొట్లాడాలి కానీ కుటుంబపరంగా కలిసి ఉండాలని.. మిత్రులపరంగా కూడా కలిసి ఉండాలనేది వాస్తవం. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నా వైఎస్సార్ తో చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడేవారు. వీరిద్దరూ రాజకీయంగా యుద్ధమే చేసేవాళ్లు. కానీ రాజకీయాలను పక్కన పెడితే వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు.

February 19, 2023 / 01:54 PM IST

Pakistan: దివాళా తీసిందని ఒప్పుకున్న అక్కడి మంత్రి..రూ.700 దాటిన కిలో చికెన్

పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ద్రవ్యోల్బణం(inflation) క్రమంగా పెరుగుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో చికెన్ 700 రూపాయలు దాటగా, లీటర్ పాలు రూ.200కు చేరాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఇప్పటికే దివాళా తీసిందని దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఖర్చులను తగ్గించుకునేందుకు రెండు గోల్ఫ్ క్లబ్‌లను విక్రయించనున్నట్లు చెప్పారు.

February 19, 2023 / 01:49 PM IST

Earthquake: 46 వేలు దాటిన మృతులు..నేటితో ముగియనున్న సహాయక చర్యలు

టర్కీ(Turkey), సిరియా(Syria) దేశాల్లో భారీ భూకంపం(Huge Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనలో ఇప్పటి వరకూ చాలా మంది ప్రాణాలు విడిచారు. నేటితో భూకంప మృతుల సంఖ్య 46 వేలు దాటినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.

February 19, 2023 / 01:31 PM IST

Kanna : టీడీపీలో చేరేందుకు కన్నా కి ముహూర్తం ఫిక్స్..!

Kanna : ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయానికి నేతలు.. తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడ్డారు. పార్టీ లు మారాలి అనుకునేవారు మారుతున్నారు. ఇటీవల కన్నా లక్ష్మీ నారాయణ కూడా... బీజేపీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. కాగా.. త్వరలోనే టీడీపీలో చేరేందుకు ఆయన లైన్ క్లియర్ చేసుకున్నారు.

February 19, 2023 / 01:13 PM IST

Ravanasura: నుంచి రవితేజ పాడిన సెకండ్ సింగిల్ రిలీజ్

మాస్ మహారాజ రవితేజ నటించిన రవణాసుర మూవీ నుంచి తానే స్వయంగా పాడిన ప్యార్ లోనా పాగల్ సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ చూసిన అభిమానులు అదుర్స్ అంటున్నారు. ఇక మీరు కూడా ఈ పాటపై ఓ లుక్కేయండి మరి.

February 19, 2023 / 01:07 PM IST

Taraka Ratna చివరి కోరిక.. తీరకుండానే…!

Taraka Ratna : తారకరత్న హఠాన్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆయన అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.

February 19, 2023 / 12:53 PM IST

Andhra Pradeshలో ఇదేం ఆచారం రా నాయనా? ఎద్దుతో యువకుడికి పెళ్లి

ఎద్దుతో పాటు ఆ యువకుడికి పసుపు పెట్టారు. మంగళ స్నానాలు చేయించారు. ఇక పెళ్లికి భజనలు చేశారు. బాజాభజంత్రీలు వాయించారు. అనంతరం గ్రామ ప్రజలందరికీ భోజనాలు వడ్డించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

February 19, 2023 / 12:41 PM IST

Chori on highway: హైవేపై వాహనం ఆపి దొంగల చోరీ…1400 కిలోల ఆభరణాలు దోపిడీ

డబ్బు, అభరణాలతో హైవేపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇటీవల గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో ఓ డెలివరీ వ్యాన్‌లో ఉన్న రూ.3.88 కోట్ల విలువైన 1400 కిలోల వెండి, ఇతర ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. ఆ క్రమంలో డ్రైవర్, క్లినర్లపై దాడి చేసి అభరణాలు ఎత్తుకెళ్లారు.

February 19, 2023 / 12:20 PM IST

Taraka Ratna మృతికి ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. చిరు, మహేశ్ సంతాపం

తారకరత్నకు కుటుంబసభ్యులు, ప్రముఖులతో పాటు అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని మోకిలలో ఉన్న తారకరత్న నివాసాలను ప్రజలు భారీగా తరలివస్తున్నారు. తారకరత్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నారు.

February 19, 2023 / 12:02 PM IST

News : శివరాత్రి వేడుకల్లో విషాదం.. నదిలో ముగ్గురు యువకులు గల్లంతు..!

News : మహా శివరాత్రి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని శైవక్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. ఈ ఆనందోత్సవాల నడుమ ఆంధ్రప్రదేశ్ లో విషాదం నెలకొంది.

February 19, 2023 / 11:54 AM IST

Viral Video: ఐస్ క్రీం పానీపూరీ అదుర్స్

మీరెప్పుడైనా ఐస్‌క్రీమ్‌ పానీపూరీ తయారు చేయడం చుశారా? లేదా అయితే ఈ వీడియోను చూసేయండి. సరికొత్తగా ట్రై చేసిన ఈ వంటకం వీడియో ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతోంది.

February 19, 2023 / 10:41 AM IST

Earthquake: ఏపీలోని రెండు జిల్లాల్లో భూకంపం..పరుగులు తీసిన జనం

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో స్వల్ప భూకంపం(Earthquake) సంభవించింది. ఎన్టీఆర్(NTR) జిల్లా, పల్నాడు(Palnadu) జిల్లాలో భూ ప్రకంపనలు జరిగాయి. భూమి పలుసార్లు కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.

February 19, 2023 / 09:49 AM IST

Tarakaratna death: రేపు అంత్యక్రియలు, ఫిల్మ్ ఛాంబర్ లో సందర్శనార్థం ఎప్పుడంటే?

సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరు లోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శివరాత్రి పర్వదినం రోజున శివైక్యం పొందారు.

February 19, 2023 / 08:07 AM IST