• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నకిలీ చలాన్ల కలకలం: ఆబ్కారీ శాఖకే బురిడీ, రూ.కోటికి పైగా నష్టం

కేటుగాళ్లు దేనిని వదలడం లేదు. అవును ఎక్కడ అవినీతికి ఛాన్స్ ఉంటే అక్కడ కరప్షన్ చేస్తున్నారు. చివరికీ వైన్ షాపు టెండర్లను కూడా విడిచి పెట్టలేదు. వైన్ షాపు కోసం టెండర్ వేసే సమయంలో చలాన్ ఇస్తుంటారు. అయితే అందులో రూ.కోటి రూపాయలకు పైగా నకిలీ చలాన్లు ఉన్న విషయం ఆలస్యంగా బయటపడింది. ఇందులో బ్యాంక్ క్యాషియర్ పాత్ర ఉందని నిర్ధారించారు. ఈ స్కాం బయటపెట్టింది ఎక్సైజ్ సీఐ కావడం విశేషం. వరంగల్ రూరల్ జిల్లా వర్...

January 10, 2023 / 07:27 PM IST

డిపాజిట్ రానిచోట గెలుస్తారా? తెలంగాణపై బీజేపీ పక్కా గేమ్ ప్లాన్!

దక్షిణాదికి గేట్‌వే గా భావిస్తున్న తెలంగాణలో ఈసారి ఎలాగైన అధికారంలోకి రావడానికి బీజేపీ శాయశక్తులా పని చేస్తోంది. పక్కా గేమ్ ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇక్కడ తమకు అంతగా బలం లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బలమైన అభ్యర్థులను దరి చేర్చుకోవడం, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశనం, ఎన్నికల...

January 10, 2023 / 07:18 PM IST

లోకేష్ పాదయాత్రకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ త్వరలో యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర కోసం టీడీపీ పోలీసుల అనుమతిని కోరింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP)కి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. జనవరి 27వ తేదీన ప్రారంభమయ్యే తమ పార్టీ నాయకుడికి 400 రోజుల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని అందులో కోరారు. ఈ పాదయాత్ర కుప్పం నుండి...

January 10, 2023 / 07:16 PM IST

వర్మ స్టైల్‌లోనే బుద్దా వెంకన్న సమాధానం, కాపు సంఘాల ఆగ్రహం

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలపై కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును జనసేనాని రెండు రోజుల క్రితం కలిసిన విషయం తెలిసిందే. ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసే వర్మ ఇప్పుడు బాబు-పవన్ కలయికపై కూడా సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేవలం డబ్బు కోసమే తన సొంత కాపులను కమ్మవాళ్లకు అమ్మి వేస్తాడ...

January 10, 2023 / 07:12 PM IST

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డ్రైవర్ ని చంపేసి…!

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన దగ్గర పని చేసే డ్రైవర్ కి ఇన్సూరెన్స్ చేయించాడు. అనంతరం దారుణంగా హత్య చేశాడు. ఆ ద్వారా ఇన్సూరెన్స్ డబ్బు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ బెడసికొట్టి.. దొరికిపోయాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామం బోడ...

January 10, 2023 / 07:09 PM IST

దాడి చేసి, ఆపై కేసు: నాగర్ కర్నూలు దాడిపై రేవంత్, డీజీపీకి కంప్లైంట్

పార్టీ ఫిరాయింపుల అంశంపై కాంగ్రెస్ పార్టీ కదం తొక్కింది. ఈ అంశంపై సీఎస్‌కు ఫిర్యాదు చేసేందుకు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో బృందం ప్రయత్నించింది. అపాయింట్ మెంట్ లభించకపోవడంతో డీజీపీతో సమావేశం అయ్యారు. దీంతోపాటు నాగర్ కర్నూల్ పర్యటనలో జరిగిన దాడిని గురించి డీజీపీ అంజనీకుమార్‌కు వివరించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని.. తమ శ్రేణులపై దాడి చేసి, తిరిగి వారిపైనే కేసులు పెట్టారని ఫై...

January 9, 2023 / 10:17 PM IST

ఆర్జీవీ ఓ కామ మృగం, జగన్ కి బీపీ… టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్..!

టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి సినీ దర్శకుడు ఆర్జీవీ, ఏపీ సీఎం జగన్ లపై విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల చంద్రబాబు, పవన్ భేటీ పై ఆర్జీవీ చేసిన కామెంట్స్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చిన ఆయన… జగన్ పై కూడా మండిపడ్డాడు. చంద్రబాబు, పవన్ భేటీతో… జగన్ కి బీపీ పెరిగింది అని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘ముందు ముందు.. బాహుబలులు చాలా మంది చంద్రబాబుని కలుస్తారు. అప్పుడు ఇంకా హార్ట్ ఎటాక్‌ [&hell...

January 9, 2023 / 10:15 PM IST

పంత్ కి అండగా నిలిచిన బీసీసీఐ

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కి బీసీసీఐ అండగా నిలిచింది.  పంత్… ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో ఆడలేకున్నా ఆయనకు పూర్తిగా.. 16 కోట్ల రూపాయల వేతనాన్ని, 5 కోట్ల సెంట్రల్ కాంట్రాక్ట్ సొమ్మును చెల్లించనుంది. పంత్ వైద్య ఖర్చులను భరించడమే గాక.. ఆయన కమర్షియల్ ప్రయోజనాల బాధ్యతను కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఢిల్లీ కేపిటల్స్ నుంచి ఆయనకు 16 కోట్ల వేత...

January 9, 2023 / 10:08 PM IST

సర్పంచుల ధర్నాలో రేవంత్ రెడ్డి… కేసీఆర్ పై విమర్శలు..!

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచులు చేస్తున్న ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను సమస్యల్లో పడేసిందని పేర్కొన్న ఆయన ప్రభుత్వం వైఖరితో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే..  ఇంకొందరు పుస్తెలు అమ్ముకున్న పరిస్థితి ఉందని అన్నారు. సర్పంచుల నిరసనకు సంఘీభావంగా ధర్నా చేస్తామంటే ప్రభుత్వం...

January 9, 2023 / 10:00 PM IST

జీవో నంబర్-2..?: బాబు, పవన్ కలువొద్దని జీవో తెస్తారేమో: అనగాని సత్యప్రసాద్

ఏపీలో పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో జనసేన, బీజేపీ కూడా సర్కార్‌ను దుమ్మెత్తి పోస్తోంది. ఇటీవల చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. వారిద్దరూ కలువడంపై వైసీపీ శ్రేణులు, మంత్రులు కూడా స్పందించారు. పలు విధాలుగా కామెంట్ కూడా చేశారు. దీనిని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తప్పుపట్టారు. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ...

January 9, 2023 / 09:57 PM IST

కర్నాటక ఎన్నికలు: దేవేగౌడ పార్టీకి చావోరేవో

త్వరలో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ కంటే జేడీఎస్‌కు ఎంతో కీలకం. మొదటి రెండు పార్టీలు జాతీయ పార్టీలు. కాబట్టి ఆ పార్టీలు ఓడినా, గెలిచినా ప్రభావం తక్కువే! జేడీఎస్‌కు చావో రేవో తేల్చుకోవాల్సినవే. 1999లో పుట్టిన ఈ ప్రాంతీయ పార్టీ ఎప్పుడూ అధికారంలోకి రావాల్సిన మెజార్టీని దక్కించుకోలేదు. పార్టీ అధినేతలు దేవేగౌడ, కుమారస్వామి ముఖ్యమంత్రి స్థానాలలో కూర్చున్నప్పటికీ, తమ కంటే ఎక్కు...

January 9, 2023 / 09:53 PM IST

వెల్ కం విశాఖ: చిరంజీవికి విజయసాయిరెడ్డి స్వాగతం

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్టణంపై దుమారం కొనసాగుతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ చెబుతూనే ఉన్నారు. విశాఖపట్టణంలో పరిశ్రమలు విస్తరణ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను విశాఖపట్టణంలో ఇల్లు కట్టుకుంటానని, విశాఖ వాసుడిని అవుతానని అన్నారు. వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవె...

January 9, 2023 / 09:49 PM IST

వార్ రూమ్ కేసులో విచారణకు సునీల్ కనుగోలు హాజరు

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యుహకర్త సునీల్ కనుగోలును సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. ఫేస్ బుక్ పేజీలో సీఎం కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా పెట్టిన పోస్టుల గురించి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని కోరగా, ఇవాళ సునీల్ వచ్చారు. వీడియో మార్పింగ్, పోస్టింగుల గురించి పలు ప్రశ్నలు వేశారు. విచారణలో ఆయన చెప్పిన సమాధానాలను రికార్డ్ కూడా చేశారు. కేసు విషయమై మళ్లీ పిలిస్తే కూడా రావాల...

January 9, 2023 / 09:41 PM IST

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశారో తెలుసు: సజ్జల

తమ అక్రమాన్ని సక్రమమని చెప్పేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తాపత్రయ పడుతున్నారని ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు, కందుకూరులలో జరిగిన ప్రమాదాలు ప్రభుత్వ తప్పిదంగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వైయస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయి నాలుగు సంవత్సరాలైన సందర్భంగా కేక్ కట్ చేసి, వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తన సభలలో చంపిన వారిని ప...

January 9, 2023 / 09:30 PM IST

ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ: సీఎంలు, మాజీ సీఎంలు హాజరు

ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత, జనాల్లోకి వెళ్లబోతుంది. తొలి బహిరంగ సభను ఈ నెల 18వ తేదీన నిర్వహించబోతుంది. ఖమ్మంలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ ప్రాంగణంలోనే  భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. సభ వేదికపై ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు, కీలక నేతలతో కేసీఆర్ ఉంటారు. నిన్న (ఆదివారం) రోజున జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావ...

January 9, 2023 / 09:11 PM IST