హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ (HCU)లో కొనసాగుతున్న కేంద్రీయ విద్యాలయ స్కూల్( KV school) వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మూతపడనుంది. స్కూల్ కొనసాగింపు మాతో కాదంటూ ఇప్పటికే యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేయగా, స్కూల్ కొనసాగింపుపై స్పష్టత ఇవ్వకుండా మీనామేషాలు లెక్కపెడుతున్నది.కేవీ స్కూల్ లో చదువుతున్న 7,8,9వ తరగతుల విద్యార్థుల భవిష్యత్తేంటని తల్లిదండ్రులో(Parents) ఆందోళన మొదలయింది.
యాంకర్స్ అంటే గ్లామర్ షో చేయాల్సిందే అనే ఆనవాయితీని తను పక్కన పెట్టేసింది. యాంకర్ అనసూయ, రష్మీ, శ్రీముఖి అందాలు ఆరబోయడంలో నెంబర్ వన్. కానీ.. శ్యామల మాత్రం చాలా ట్రెడిషనల్ గా చీర కట్టి మరీ ఈవెంట్స్ లో కనిపిస్తుంది..
ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దర్యాప్తు వేగం మరింత పెంచింది. ఈ క్రమంలో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న రాఘవరెడ్డికి అవెన్యూ కోర్టు కస్టడీని 14 రోజులు పొడిగించింది. ఫిబ్రవరి 10న అరెస్టైన రాఘవ ప్రస్తుతం ఢిల్లీలోని తిహాడ్ జైలులో ఉన్నారు.
Mukesh Ambani driver salary:ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) డ్రైవర్ (driver) నెల జీతం ( salary) ఎంతో తెలుసా..? అక్షరాల రూ.2 లక్షలు.(2 lakhs) అదీ కూడా 2017లో అట.. అంటే ఇప్పుడు ఓ మూడు, లేదంటే 4 లక్షలు ఉంటుంది. ముఖేశ్ పర్సనల్ డ్రైవర్ జీతం రూ.2 లక్షలు అని ‘లైవ్ మింట్’ రిపోర్ట్ చేసింది. అంటే డ్రైవర్ ఏడాదికి అప్పుడే రూ.24 లక్షలు (24 lakhs) సంపాదించ...
Venkaiah Naidu : రాజకీయాలు రోజురోజుకీ మారిపోతున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యానాయుడు అభిప్రాయపడ్డారు. రాజకీయాలు తప్పుదోవ పడుతున్నాయని, ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాతృ భాషలో ప్రాథమిక విద్య మొదలుపెట్టాలని కోరారు.
నిన్న(మార్చి 3న) విడుదలైన బలగం(Balagam) సినిమా(movie) ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను పొందింది. అయితే ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్(box office) వద్ద దేశవ్యాప్తంగా 70 రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు 65 లక్షల కలెక్షన్లు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఈ సినిమాకు 6 నుంచి 8 కోట్ల రూపాయలు బడ్జెట్(budget) అయినట్లు తెలుస్తోంది.
ఈ కథ మొత్తం రూబీ దేవి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు నీరజ్ కు 2009 లో వివాహం జరిగింది. వాళ్లకు నలుగురు పిల్లలు. కానీ.. రూబీ దేవికి అదే గ్రామానికి చెందిన ముఖేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని నీరజ్ కు ఆలస్యంగా తెలిసింది. కానీ.. అది అక్రమ సంబంధం...
ఓ దుకాణం(shop) నిర్వహించే మహిళపై ఓ 45 ఏళ్ల వ్యక్తి కన్నేశాడు. అంతటితో ఆగలేదు. అలా పలు మార్లు ఆమె(women) షాపుకు వెళ్లి ఆమెకు మాయ మాటలు చెప్పి ఆమె పోన్ నంబర్(phone number) తీసుకున్నాడు. తర్వాత ఓ రోజు ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి స్నానం(taking a bath) చేస్తుండగా దొంగచాటుగా ఉండి ఫొటోలు(photos) తీశాడు. ఇక వాటిని అడ్డుగా పెట్టుని ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ క్రమంలో దాదాపు 16 లక్షల రూపాయలు కూడా వసూ...
kavitha will arrest:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ అవుతారని బీజేపీ నేతలు అంటున్నారు. ఇటీవల బీజేపీ నేత వివేక్ (vivek) కామెంట్ చేయగా.. ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంతు వచ్చింది. రేపో, మాపో కవిత అరెస్ట్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పురుషుల ప్రపంచ జూనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ 2023(Kabaddi junior World Cup 2023)లో భారత ఆటగాళ్లు(Indian players) ఫైనల్ చేరారు. సెమీఫైనల్లో పాకిస్థాన్ జట్టును చిత్తు(Pakistan team)గా ఓడించి ఫైనల్ చేరుకున్నారు. ఈ క్రమంలో 2వ ఎడిషన్ ఫైనల్లో ఈరోజు ఇరాన్‌తో భారత్ జట్టు పోటీపడనుంది.
cm ys jagan:ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి 15 సెక్టార్లు కీలకం అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ( ys jagan mohan reddy) అన్నారు. విశాఖలో (vizag) జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో (gis) ఆయన మాట్లాడారు. గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని చెప్పారు. సమ్మిట్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా (ap center) మారనుందని పేర్కొన్నారు.
Erabelli : తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తన ఫోన్ పోగొట్టుకున్నారు. జనగామ జిల్లా చిల్పూర్ గుట్టపై బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. ఈ వేడుకకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరైయ్యారు. గుట్ట పైన మూల విరాట్ దేవాలయం నుంచి కింద ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్దకు స్వామి వారి పట్టు వస్త్రాలను నెత్తిన పెట్టుకొని ఆయన కాలినడకన వెళ్లారు.
Revanth reddy convoy accident:టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) కాన్వాయ్‌కు (convoy) ఈ రోజు ఉదయం ప్రమాదం జరిగింది. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా శ్రీపాద (sri prada) ప్రాజెక్టు పరిశీలించేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్ (accident) అయ్యింది. కాన్వాయ్‌లోని నాలుగైదు (5 cars) కార్లు ఢీ కొన్నాయి.. వెంటనే బెలూన్లు తెరచుకోవడంతో ప్రమాదం తప్పింది. అతివేగంగా కార్లు వెళ్లడంతో యాక్సిడెంట్ అయ్యిందని త...