• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రామ భక్తులకు… యూపీ ప్రభుత్వం మరో శుభవార్త…!

రామ భక్తులకు  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ శుభవార్త తెలియజేశారు. వచ్చే ఏడాది జనవరి నాటికి అయోధ్య రామ మందిరం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా… ఈలోపే.. ఆలయం మాత్రమే కాదు.. ఆలయంలోకి వెళ్లే మార్గాలు సైతం ఆకర్షణీయంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. రామజన్మ భూమిలోని రామాలయానికి వెళ్లే మూడు దారుల్లోని నివాస, వాణిజ్య భవనాలు ఏకరీతిగా ఉండేలా తీర్చిదిద్దబోతోంది. దీని కోసం 2023లో సుమా...

February 7, 2023 / 06:34 PM IST

16 ఏళ్లు పనిచేసిన ఉద్యోగిని తొలగించిన గూగుల్.. నన్ను పీకేస్తే మీకే లాస్ అన్న ఇంజనీర్

అతడు గూగుల్‌లో గత 16 ఏళ్లుగా పని చేస్తున్నాడు. చాలా నమ్మకంగా ఆ సంస్థతో ఉన్నాడు. వేరే కంపెనీ ముఖం కూడా చూడలేదు. 2005 లో గూగుల్‌లో ఇంటర్న్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అలాగే.. 16 ఏళ్ల పాటు ఆ సంస్థలోనే పని చేశాడు. చివరకు ఇటీవల కంపెనీ ప్రకటించిన లేఆఫ్స్‌లో అతడి పేరును కూడా చేర్చింది కంపెనీ. 12 వేల మంది వర్క్ ఫోర్స్‌ను తీసేస్తున్నట్టు ఇటీవల కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించిన విషయం […]

February 7, 2023 / 06:34 PM IST

వీకెండ్ విశాఖ వెళ్లు.. సీఎం జగన్‌కు రఘురామ సూచన

విశాఖ నచ్చితే వీకెండ్ వెళ్లాలని సీఎం జగన్‌కు రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సూచించారు. ఇటీవల విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని జగన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. దీంతో రఘురామ కృష్ణరాజు స్పందించారు. జగనన్న విశాఖ వెళతారనే చర్చ రాష్ట్రమంతా నడుస్తోందని అన్నారు. రాజు ఎక్కడుంటే అదే రాజధాని కాదని రఘురామ కామెంట్ చేశారు. రాజధానిపై సుప్రీంకోర్టు ...

February 7, 2023 / 06:27 PM IST

పెండింగ్ బకాయిలు చెల్లిస్తాం… ఏపీకి నిర్మలా సీతారామన్ హామీ..!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా…. ఈ బడ్జెట్ లో ఏపీకి రావాల్సిన పెండింగ్ బకాయిలను అందిస్తామని  నిర్మలా సీతారామన్ చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి పంపవలసిన రూ. 689 కోట్ల రూపాయల నిధులు పె‌డింగ్‌లో ఉన్నాయని, ఆ సొమ్మును పరిహార నిధి నుంచి త్వరలోనే చెల్లిస్తామని కేంద్ర నిర్మలా సీతారామన్ హమీ ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల చెల్ల...

February 7, 2023 / 06:16 PM IST

వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అంటున్న జీవితా రాజశేఖర్..!

రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సినీ నటి, బీజేపీ నేత జీవితా రాజశేఖర్  క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆమె బీజేపీలో చాలా చురుకుగా ప్రవర్తస్తున్నారు. ఆమధ్య మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపుకై నియోజకవర్గమంతటా కలియతిరిగి ప్రచారం చేసారు. కాగా… ప్రస్తుతం ఆమె ఎన్నికలో పోటీకి సై అంటున్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుండైనా పోటీ చేస్తా అని ఆమె క్లారి...

February 7, 2023 / 06:11 PM IST

కోటంరెడ్డితో ప్రాణహానీ ఉంది: బోరుగడ్డ అనిల్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని బోరుగడ్డ అనిల్ ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితుడు అనిల్ అని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కోటంరెడ్డికి అనిల్ ఫోన్ చేసి బెదిరించిన సంగతి తెలిసిందే. నెల్లూరు సెంటర్‌లో వాహనానికి కట్టుకొని ఈడ్చుకెళతా అని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు తనకు కోటంరెడ్డి నుంచి లైఫ్ థ్రెట్ ఉందని అంటున్నారు. గుంటూర...

February 7, 2023 / 06:07 PM IST

యువతిని కలవడానికి వచ్చిన యువకుడిని చెట్టుకు కట్టేసి మూత్రం తాగించారు

ఈ రోజుల్లో ప్రేమ వ్యవహారాలు కామనే కదా. యువతీయువకులు ప్రేమలో పడటం కామన్. తన లవర్ కోసం యువకుడు ఎన్నో పాట్లు పడుతుంటాడు. తనను కలవడం కోసం చాలా ఇబ్బందులు పడుతుంటాడు. తాజాగా ఓ యువకుడు.. తన లవర్‌ను కలిసేందుకు వెళ్లి అడ్డంగా బుక్ అయిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి.. తన ప్రేయసిని కలిసేందుకు ఓ యువకుడు అమ్మాయి గ్రామానికి వెళ్లాడు. అక్కడ తన ఇంట్లోకి వెళ్లబోతుండగా ...

February 7, 2023 / 06:04 PM IST

అంగరంగ వైభవంగా కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి వేడుకలు.. ఫోటోలు

ప్రస్తుతం బీ టౌన్‌లో మార్మోగిపోతున్న జంట వీళ్లు. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఉన్న సూర్యఘర్ ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల ముందు నుంచే పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఒకరోజు హల్దీ, మరో రోజు సంగీత్ వేడుకలు అతిథులను అబ్బురపరిచాయి. నిజానికి వీళ్ల పెళ్లి ఫిబ్రవరి 6న అంటే నిన్ననే జరగాల్సి ఉన్నా.. పెళ్లిని ఒకరోజు వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ కియారా అద్వానీ ...

February 7, 2023 / 05:46 PM IST

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం పెరుగుతుందా?

రైతులకు పెట్టుబడి సాయంగా నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని పెంచుతారని ఇటీవల జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఈ పథకం కింద ఏడాదికి రూ.6 వేల చొప్పున కేంద్రం పెట్టుబడి సాయంగా ఇస్తోంది రైతుకు. రూ.2వేల చొప్పున మూడు దఫాలుగా ఏడాదికి ఆరువేల మొత్తాన్ని అందిస్తోంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి మరో రెండువేల రూపాయలు అదనంగా ఇస్తా...

February 7, 2023 / 05:42 PM IST

2 వేల నోటు బ్యాంకుల్లో ఇవ్వరు, ఏటీఎంలో కనిపించదు

రూ.2 వేల నోటుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి రూ.2 వేల నోటును వినియోగదారులకు ఇవ్వబోమని తెలిపింది. బ్యాంక్‌కు వచ్చే కస్టమర్లు ఇస్తే రూ.2 వేల నోటును తీసుకుంటామని పేర్కొంది. రూ.2 వేల నోటును డిసెంబర్ 2019 నుంచి ముద్రించడం నిలిపివేసిన సంగతి తెలిసిందే. పెద్ద నోటు రద్దవుతుందా అనే సందేహాలకు ఆర్బీఐ చర్యలు బలం చేకూరుస్తున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం మాత్రం మన...

February 7, 2023 / 05:35 PM IST

గాజువాక నుండి పవన్ పోటీపై టీడీపీ నేత ఏమన్నారంటే?

ఓటమికి కారణం, గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ పైన పల్లా స్పందించారు. 2019లో చంద్రబాబు ప్రచారానికి రాకపోవడం వల్లే తాను ఓడిపోయానని షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్‌కు టీడీపీ పరోక్షంగా మద్దతిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగిందని గుర్తు చేశారు. కానీ తాను మాత్రం తన గెలుపు కోసమే పోరాడినట్లు చెప్పారు. జనసేనాని మరోసారి అంటే 2024లో తిరిగి గాజువాక నుండి పోటీ చేస్తారని తాను అయితే భా...

February 7, 2023 / 05:29 PM IST

ప్రభాస్‌కి అనారోగ్యం.. షూటింగ్స్ నిలిపివేత.. ఆందోళనలో ఫ్యాన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తాజాగా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన తన సినిమాల షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉన్నారు. దీంతో ఆయన కాస్త అనారోగ్యానికి గురయినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు ఆయన అనారోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. అసలు ప్రభాస్‌కు ఏమైంది అని ఆరా తీస్తున్నారు. ఇటీవల వరుసగా సినిమాల షూటింగ్‌లతో ప్రభాస్ బిజీ అయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయనకు హైఫీవర్ వచ్చిందట. తీవ్రంగా ...

February 7, 2023 / 05:18 PM IST

అదానీ కోసం నిబంధనలు సడలించారు.. మోడీపై రాహుల్ ఫైర్

గౌతమ్ అదానీ ఇష్యూపై లోక్ సభ అట్టుడికింది. అదానీకి ప్రయోజనం కల్పించేందుకు నిబంధనలను మోడీ సర్కార్ మార్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వ్యాపార రంగంలో రూల్స్ ఛేంజ్ ఎందుకు చేశారని అడిగారు. కేవలం అదానీ గ్రూపునకు మేలు చేయడానికేనని స్పష్టంచేశారు. ఎయిర్ పోర్టుల గురించి అనుభవం లేకుంటే వాటిని అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉండదన్నారు. కానీ ఈ రూల్‌ను కేంద్ర ప్రభుత్వం మార్చింద...

February 7, 2023 / 05:10 PM IST

ఎమ్మెల్యే స్టిక్కర్‌తో వేగంగా దూసుకెళ్లన కారు.. ఇద్దరు మృతి

ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంటే కారు స్పీడ్‌కు లిమిట్ ఉండదా? వేగంగా దూసుకెళ్లే అనుమతి ఎవరు ఇస్తారు. అది రద్దీగా ఉండే రోడ్ల మీద. చివరకు సామాన్యుల ప్రాణాలే గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా బెంగళూరులో అదే జరిగింది. వేగంగా దూసుకెళ్లిన ఓ కారు ఇద్దరు ప్రాణాలను బలిగొన్నది. ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని ఉన్న కారు నగరంలోని రోడ్ల మీద వేగంతో దూసుకెళ్లింది. చివరకు ఒక సిగ్నల్ దగ్గర ఆగకుండా ముందు ఉన్న వాహనాలను ఢీకొట్ట...

February 7, 2023 / 03:46 PM IST

అంత్యక్రియలకు డబ్బుల్లేక.. హృదయ విదారక సంఘటన

ఛత్తీస్‌గఢ్‌లో హృదయ విదారక సంఘటన వెలుగు చూసింది. తన బిడ్డ అంత్యక్రియల కోసం సాయం చేయాలని అభ్యర్థిస్తూ రెండురోజుల పాటు ఓ తల్లి ఇళ్లిళ్లూ తిరిగింది. గుండెల్ని పిండేసే ఈ ఘటన కాంకేర్ జిల్లా మలంజికుండంలో చోటు చేసుకుంది. మన్సుగవాడే అనే మహిళకు లక్ష్మణ్‌తో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. రెండేళ్ల తర్వాత వారికి ఓ ఆడపిల్ల పుట్టింది. కూతురు పుట్టాక మన్సుగవాడే అనారోగ్యానికి గురయింది. భర్త చికిత్స చేయించేందుకు ...

February 7, 2023 / 03:44 PM IST