• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

యువతిని కలవడానికి వచ్చిన యువకుడిని చెట్టుకు కట్టేసి మూత్రం తాగించారు

ఈ రోజుల్లో ప్రేమ వ్యవహారాలు కామనే కదా. యువతీయువకులు ప్రేమలో పడటం కామన్. తన లవర్ కోసం యువకుడు ఎన్నో పాట్లు పడుతుంటాడు. తనను కలవడం కోసం చాలా ఇబ్బందులు పడుతుంటాడు. తాజాగా ఓ యువకుడు.. తన లవర్‌ను కలిసేందుకు వెళ్లి అడ్డంగా బుక్ అయిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి.. తన ప్రేయసిని కలిసేందుకు ఓ యువకుడు అమ్మాయి గ్రామానికి వెళ్లాడు. అక్కడ తన ఇంట్లోకి వెళ్లబోతుండగా ...

February 7, 2023 / 06:04 PM IST

అంగరంగ వైభవంగా కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి వేడుకలు.. ఫోటోలు

ప్రస్తుతం బీ టౌన్‌లో మార్మోగిపోతున్న జంట వీళ్లు. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఉన్న సూర్యఘర్ ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల ముందు నుంచే పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఒకరోజు హల్దీ, మరో రోజు సంగీత్ వేడుకలు అతిథులను అబ్బురపరిచాయి. నిజానికి వీళ్ల పెళ్లి ఫిబ్రవరి 6న అంటే నిన్ననే జరగాల్సి ఉన్నా.. పెళ్లిని ఒకరోజు వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ కియారా అద్వానీ ...

February 7, 2023 / 05:46 PM IST

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం పెరుగుతుందా?

రైతులకు పెట్టుబడి సాయంగా నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని పెంచుతారని ఇటీవల జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఈ పథకం కింద ఏడాదికి రూ.6 వేల చొప్పున కేంద్రం పెట్టుబడి సాయంగా ఇస్తోంది రైతుకు. రూ.2వేల చొప్పున మూడు దఫాలుగా ఏడాదికి ఆరువేల మొత్తాన్ని అందిస్తోంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి మరో రెండువేల రూపాయలు అదనంగా ఇస్తా...

February 7, 2023 / 05:42 PM IST

2 వేల నోటు బ్యాంకుల్లో ఇవ్వరు, ఏటీఎంలో కనిపించదు

రూ.2 వేల నోటుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి రూ.2 వేల నోటును వినియోగదారులకు ఇవ్వబోమని తెలిపింది. బ్యాంక్‌కు వచ్చే కస్టమర్లు ఇస్తే రూ.2 వేల నోటును తీసుకుంటామని పేర్కొంది. రూ.2 వేల నోటును డిసెంబర్ 2019 నుంచి ముద్రించడం నిలిపివేసిన సంగతి తెలిసిందే. పెద్ద నోటు రద్దవుతుందా అనే సందేహాలకు ఆర్బీఐ చర్యలు బలం చేకూరుస్తున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం మాత్రం మన...

February 7, 2023 / 05:35 PM IST

గాజువాక నుండి పవన్ పోటీపై టీడీపీ నేత ఏమన్నారంటే?

ఓటమికి కారణం, గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ పైన పల్లా స్పందించారు. 2019లో చంద్రబాబు ప్రచారానికి రాకపోవడం వల్లే తాను ఓడిపోయానని షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్‌కు టీడీపీ పరోక్షంగా మద్దతిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగిందని గుర్తు చేశారు. కానీ తాను మాత్రం తన గెలుపు కోసమే పోరాడినట్లు చెప్పారు. జనసేనాని మరోసారి అంటే 2024లో తిరిగి గాజువాక నుండి పోటీ చేస్తారని తాను అయితే భా...

February 7, 2023 / 05:29 PM IST

ప్రభాస్‌కి అనారోగ్యం.. షూటింగ్స్ నిలిపివేత.. ఆందోళనలో ఫ్యాన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తాజాగా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన తన సినిమాల షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉన్నారు. దీంతో ఆయన కాస్త అనారోగ్యానికి గురయినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు ఆయన అనారోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. అసలు ప్రభాస్‌కు ఏమైంది అని ఆరా తీస్తున్నారు. ఇటీవల వరుసగా సినిమాల షూటింగ్‌లతో ప్రభాస్ బిజీ అయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయనకు హైఫీవర్ వచ్చిందట. తీవ్రంగా ...

February 7, 2023 / 05:18 PM IST

అదానీ కోసం నిబంధనలు సడలించారు.. మోడీపై రాహుల్ ఫైర్

గౌతమ్ అదానీ ఇష్యూపై లోక్ సభ అట్టుడికింది. అదానీకి ప్రయోజనం కల్పించేందుకు నిబంధనలను మోడీ సర్కార్ మార్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వ్యాపార రంగంలో రూల్స్ ఛేంజ్ ఎందుకు చేశారని అడిగారు. కేవలం అదానీ గ్రూపునకు మేలు చేయడానికేనని స్పష్టంచేశారు. ఎయిర్ పోర్టుల గురించి అనుభవం లేకుంటే వాటిని అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉండదన్నారు. కానీ ఈ రూల్‌ను కేంద్ర ప్రభుత్వం మార్చింద...

February 7, 2023 / 05:10 PM IST

ఎమ్మెల్యే స్టిక్కర్‌తో వేగంగా దూసుకెళ్లన కారు.. ఇద్దరు మృతి

ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంటే కారు స్పీడ్‌కు లిమిట్ ఉండదా? వేగంగా దూసుకెళ్లే అనుమతి ఎవరు ఇస్తారు. అది రద్దీగా ఉండే రోడ్ల మీద. చివరకు సామాన్యుల ప్రాణాలే గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా బెంగళూరులో అదే జరిగింది. వేగంగా దూసుకెళ్లిన ఓ కారు ఇద్దరు ప్రాణాలను బలిగొన్నది. ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని ఉన్న కారు నగరంలోని రోడ్ల మీద వేగంతో దూసుకెళ్లింది. చివరకు ఒక సిగ్నల్ దగ్గర ఆగకుండా ముందు ఉన్న వాహనాలను ఢీకొట్ట...

February 7, 2023 / 03:46 PM IST

అంత్యక్రియలకు డబ్బుల్లేక.. హృదయ విదారక సంఘటన

ఛత్తీస్‌గఢ్‌లో హృదయ విదారక సంఘటన వెలుగు చూసింది. తన బిడ్డ అంత్యక్రియల కోసం సాయం చేయాలని అభ్యర్థిస్తూ రెండురోజుల పాటు ఓ తల్లి ఇళ్లిళ్లూ తిరిగింది. గుండెల్ని పిండేసే ఈ ఘటన కాంకేర్ జిల్లా మలంజికుండంలో చోటు చేసుకుంది. మన్సుగవాడే అనే మహిళకు లక్ష్మణ్‌తో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. రెండేళ్ల తర్వాత వారికి ఓ ఆడపిల్ల పుట్టింది. కూతురు పుట్టాక మన్సుగవాడే అనారోగ్యానికి గురయింది. భర్త చికిత్స చేయించేందుకు ...

February 7, 2023 / 03:44 PM IST

ఆంధ్రప్రదేశ్ అప్పు అక్షరాల రూ.4,42,442 కోట్లు

ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తగ్గట్టే ఆంధ్రప్రదేశ్ అప్పులు భారీగా పెరుగుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పులు ఎన్నో లెక్కలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ అప్పులు అక్షరాల రూ.4,42,442 కోట్లు ఉందని రాజ్యసభలో కేంద్రం తెలిపింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. చదవండి: సీఎం జగన్ కు ‘అప్...

February 7, 2023 / 03:26 PM IST

రూ.300 కోట్ల భూమిపై పేర్ని నాని కన్ను: కొల్లు రవీంద్ర

వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పేర్ని నానిపై టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర ఫైరయ్యారు. మచిలీపట్నంలో ప్రభుత్వ భూమి వైసీపీ కార్యాలయానికి కేటాయింపుపై రవీంద్ర నిన్న ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన మీడియా ముందుకు వచ్చారు. పార్టీ ఆఫీసు పేరుతో 5.40 ఎకరాల ప్రభుత్వ భూమి దోపిడీ చేసే కుట్ర జరుగుతుందని రవీంద్ర ఆరోపించారు. రూ.300 కోట్ల విలువ గల భూమిని కబ్జా చేసేందుకు నాని ప్రయత్నిస్తున్నారని తెల...

February 7, 2023 / 03:25 PM IST

నోరా ఫతేహీ బెల్లీ డ్యాన్స్.. చూపు తిప్పుకోలేకపోతున్న కుర్రాళ్లు.. వీడియో వైరల్

ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా… అంటూ బాహుబలి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నోరా ఫతేహీ గుర్తుందా? అదొక్కటే కాదు.. చాలా సినిమాల్లో నోరా ఐటెమ్ సాంగ్స్‌కి డ్యాన్స్ వేసి రచ్చ చేసింది. నిజానికి బాలీవుడ్‌లో తను స్టార్ హీరోయిన్. కానీ.. తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చి తెలుగు సినీ అభిమానుల మనసు దోచుకుంది. తన అందానికి పడిపోయారు. బాలీవుడ్‌లో బిజీ బిజీగా ఉండే నోరా ఫతేహీ సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ హడావుడి...

February 7, 2023 / 03:22 PM IST

మహా కాంగ్రెస్‌లో ముసలం, సీఎల్పీ నేత రాజీనామా

మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముసలం చోటు చేసుకుంది. పార్టీ అత్యంత కీలక నేత తన పదవికి రాజీనామా చేసి, అధిష్టానానికి షాకిచ్చారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత బాలాసాహెబ్ థోరట్ మంగళవారం ఆ పదవికి రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని, ఆయనతో కలిసి తాను పని చేయలేనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సోమవారం లేఖ రాసిన విషయం వెలుగు చ...

February 7, 2023 / 03:01 PM IST

వాలంటైన్స్ డే బహిష్కరణ.. వీహెచ్‌పీ పిలుపు

రాబోయే వాలంటైన్స్ డేను బహిష్కరించాలని విశ్వహిందు పరిషత్ (వీహెచ్‌పీ), భజరంగ్ దళ్ పిలుపునిచ్చాయి. లవర్స్ డేను బహిష్కరించాలని కోరుతూ రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించాయి. వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదు. అది విదేశాల విష సంస్కృతి. అందుకే వాలంటైన్స్ డేను బహిష్కరిద్దామని వీహెచ్‌పీ జనరల్ సెక్రటరీ పండరినాథ్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లను స్మరిద్దాం. ఈ రోజును అమర జ...

February 7, 2023 / 02:11 PM IST

కాంతారా(kantara) మూవీ ప్రీక్వెల్(prequel) అనౌన్స్..అంతకు మించి అంటున్న హోంబలే ఫిలింస్

  కాంతార(kantara) మూవీ విజయవంతంగా థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకు ప్రీక్వెల్(prequel) రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే మీరు చూసింది వాస్తవానికి పార్ట్ 2 అని..పార్ట్ 1 వచ్చే ఏడాది వస్తుందని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. కాంతారా షూటింగ్‌లో ఉండగానే ప్రీక్వెల్ ఆలోచన తన మదిలో మెదిలిందని అన్నారు. కాంతారా చరిత్ర గురించి మరిన్ని వివరాలను పరిశోధిస్తున్నట్లు వెల్లడించా...

February 7, 2023 / 01:31 PM IST