• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జీవో నెం.1 పై నేడు హైకోర్టులో విచారణ

ఇటీవల.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కందుకూరులో నిర్వహించిన బహిరంగ సభ సమయంలో… తొక్కిసలాట జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా… ఈ ఘటన నేపథ్యంలో   జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతోపాటు పంచాయితీ రాజ్ రోడ్లు, మున్సిపల్ రోడ్లపై సభలు, సమావేశాలను నిషేధిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. ప్రజలకు ఇబ్బందులు కల్గించకూడదన్న ఉద్దేశంతోన...

January 23, 2023 / 02:16 PM IST

తెలంగాణ వంటలపై రాహుల్ గాంధీ ట్వీట్!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర జమ్మూ కశ్మీర్ లో సాగుతోంది. కాగా… ఈ నెలాఖరుకి ఆయన యాత్ర ముగిసే అవకాశం ఉంది. ఆయన యాత్రకు నేత‌లు, ప్ర‌జ‌ల నుండి  పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తున్న‌ది. ఇక, రాహుల్ గాంధీ యాత్ర‌కు అనుభ‌వాల‌కు సంబంధించి ఓ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఇందులో వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న స‌మ‌యంలో ఎదురైన అనుభ‌వాల‌ను ఆ ఇం...

January 23, 2023 / 01:58 PM IST

కొట్టుకుంటున్న ‘చరణ్-తారక్’ ఫ్యాన్స్!

ఆర్ఆర్ఆర్ మొదలు పెట్టినప్పటి నుంచి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఫ్యాన్స్.. కొట్టుకుంటునే ఉన్నారు. ఈ సినిమా హాలీవుడ్‌లో దుమ్ములేపుతున్న కూడా గొడవ పడుతున్నారు. ఈసారి ఏకంగా అవతార్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ పట్టుకొని లొల్లి చేస్తున్నారు. అసలు ఈ సారి ఫ్యాన్స్ వార్ చూస్తే.. ఇదేం రచ్చ రా బాబు అనక తప్పదు. యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన ‘ఆర్ఆర్ఆర్’కు.. జేమ్స్ కేమరాన్ ఫిదా...

January 23, 2023 / 01:53 PM IST

పాదయాత్రకు అన్ని అనుమతులు ఎందుకు? ఏపీ ప్రభుత్వంపై బోండా ఉమ ఫైర్

నారా లోకేష్.. పాదయాత్రకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చేందుకు ఒప్పుకోవడం లేదు.  ఈ పాదయాత్ర కి ప్రభుత్వం పెడుతున్న కండిషన్స్ పై టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ మండిపడ్డారు. లోకేష్  పాదయాత్రకు డీజీపీ దేశంలో ఎక్కడా లేని కండిషన్లు పెట్టడం తాడేపల్లి కుట్రే అని  బోండా ఉమా  ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రకి ఎంత మంది వస్తారో, ఎన్ని కార్లు వస్తాయో వాటి వివరాలు ఇమ్మంటే ఇవ్వడం సాధ్యమా అని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత...

January 23, 2023 / 01:47 PM IST

viral video:వావ్.. బామ్మా: 80 ఏళ్ల వయస్సులో పారా గ్లైడ్

ఏదైనా సాధించాలనే తపన, చేయాలనే ఉత్సాహం ఉంటే చాలు ఏమైనా చేయొచ్చు. ఈ వీడియోలో కనిపిస్తున్న వృద్దురాలు కూడా అంతే. 80 ఏళ్ల వయస్సులో కూడా పారాగ్లైడ్ చేసి, అందరినీ ఆశ్చర్యపరిచారు. తనకు వయస్సు అడ్డంకి కాదని చేతలతో నిరూపించారు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది. ఆమె ఇప్పుడు మన మధ్య లేరు. వీడియోను మనమరాలు షేర్ చేశారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి. ఆ వృద్దురాలి ఏడేళ్ల క్రితమే […]

January 23, 2023 / 01:38 PM IST

ప్రభుత్వ టీచర్ల డిమాండ్లను పరిష్కరించాలి: బండి సంజయ్

టీచర్ల డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అరెస్ట్‌ చేసిన టీచర్లను విడుదల చేయాలని కోరారు. కేసీఆర్‌ సర్కార్‌ తీరు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఉందన్నారు. పసిపిల్లలు ఏడుస్తున్నా మనసు కరగడం లేదా? తల్లులను, పిల్లలను వేరుచేసి అరెస్ట్‌ చేస్తారా? అని ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్ల రాజకీయం తప్ప భావోద్వేగాలు పట్టవా? మానవత్వం లేదా అని తీవ్ర...

January 23, 2023 / 12:52 PM IST

70 ఏళ్లుగా ముస్లింలను బానిసలుగా చూస్తున్నారు: అసదుద్దీన్

మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో ఉన్న ముస్లింలు బానిసలుగా ఉండాలని అన్ని పార్టీ నేతలు భావిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 70 ఏళ్లుగా ఇదే జరుగుతుందన్నారు. ముస్లింలను మోసం చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ముస్లింలు అంతా ఒక్కటే ఓ నేతను ఎన్నుకోవడం ఆ పార్టీలు/ నేతలకు నచ్చదన్నారు. రాజకీయాల్లో అగ్ర కులాలకే ఇంపార్టెన్స్ అని చెప్పారు. బలహీన వర్గాలకు చెందిన నేతలకు ప్రాధాన్...

January 23, 2023 / 12:06 PM IST

కేసీఆర్ డేంజరెస్ పర్సన్.. సీనియర్ ఐఏఎస్‌కే రక్షణ లేదు: రేవంత్

సీఎం కేసీఆర్‌పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే మోసం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీకి మేలు చేసేందుకే డ్రామాలు ఆడుతున్రాని, ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి నమ్మబోదన్నారు. కేసీఆర్ అత్యంత ప్రమాదకర వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ ప్రవేశించడం రాష్ట...

January 23, 2023 / 01:19 PM IST

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ప్రధాని మోడీ నివాళి

స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. ఓ ప్రత్యేకమైన వీడయోను కూడా మోడీ విడుదల చేశారు. వీడియోలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. సుభాష్ చంద్రబోస్ తనకు మార్గదర్శకుడని, యువతకు ఆయన మార్గనిర్దేశకుడని, స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. తన రోల్ మోడల్ సుభాష్ చంద్రబోస్ అని తెలిపారు. On Parakram Diwas: A karmayogi's lifelong devotion to the val...

January 23, 2023 / 10:24 AM IST

టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుర్తింపు కార్డులు జారీ

తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుర్తింపు కార్డులను జారీ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈవో సదా భార్గవి మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు గౌరవ మర్యాదలతో వ్యవహరించాలని తెలిపారు. టీటీడీలో వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మెరుగైన వేతనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కార్పొరేషన్ ఉద్యోగుల మేలు కోసం మార్గదర్శక...

January 23, 2023 / 08:30 AM IST

పసుపుబోర్డుపై అరవింద్ కు మంత్రి సవాల్

గత లోకసభ ఎన్నికలకు ముందు పసుపు బోర్డుపై నిజామాబాద్ ఎంపీ, బిజెపి నేత ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఏమైందో చెప్పాలని మంత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిలదీశారు. గెలిచిన కొద్దీ రోజుల్లోనే తీసుకువస్తానని చెప్పి, నాలుగేళ్లు కావొస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు. ఇప్పటికీ అయినా అసంబంద్ధమైన ఆరోపణలు మానుకో...

January 23, 2023 / 02:00 PM IST

నేడు ఒకే వరుసలోకి చంద్రుడు, శుక్రుడు, శని గ్రహాలు

ఆకాశంలో నేడు అద్భుత ఘట్టం జరగనుంది. ఆదివారం రాత్రి అంతరిక్షంలో చంద్రుడు, శుక్రుడు, శని గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి. కొన్నిరోజులుగా శుక్ర, శని గ్రహాలు పరస్పర సమీపానికి చేరాయి. జనవరి 22వ తేదికి 0.4 డిగ్రీల కోణంలో ఈ గ్రహాలు ఒకదానికొకటి చేరువవ్వనున్నాయి. అత్యంత కాంతివంతమైన శుక్ర గ్రహం ప్రస్తుతం 3.9 మాగ్నిట్యూడ్ తో కాంతులీనుతోంది. శనిగ్రహం 0.7 మాగ్నిట్యూడ్ తో మసకబారనుంది. ఇప్పుడు ఈ రెండూ కూడా మకరరా...

January 22, 2023 / 07:28 PM IST

మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి: ఎమ్మెల్సీ కవిత

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీకీ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చామని తెలిపింది. ములుగు మెడికల్ కాలేజ్ లో వచ్చే ఏడాది అకడమిక్ ఇయర్ క్లాస్ లు ప్రారంభమవుతాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో నాలుగు సార్లు మేడారం జాతరకు రూ.100 కోట్లు ఇచ్చామని వెల్లడించింది. అలాగే తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీని రూ.1800 కోట్లతో ఏర్ప...

January 22, 2023 / 03:52 PM IST

వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త ..త్వరలో భారీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయడానికి సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలను ఆన్...

January 22, 2023 / 03:45 PM IST

తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం

తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం జరిగింది. ధర్మపురిలో జల్లికట్టును వీక్షించేందకు వచ్చిన ఓ బాలుడు మృతిచెందాడు. జల్లికట్టును ను చూసేందుకు గోకుల్ అనే 14 ఏళ్ల బాలుడు తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడు. అయితే వేగంగా దూసుకొచ్చిన ఎద్దు గోకుల్ ను కడుపులో పొడిచింది. దీంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు బాలుడ్ని ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు ...

January 22, 2023 / 03:38 PM IST