• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Govt Employees Union : ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు,(KR Suryanarayana) ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు (High Court) ఆదేశించింది. ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ఇటీవల చర్చలు జరిపిన మంత్రివర్గ ఉప సంఘం.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్న...

March 15, 2023 / 08:46 PM IST

TSRTC : రాములోరి కల్యాణాన్నికి TSRTC గుడ్ న్యూస్

శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్బంగా భద్రాద్రిలో జరిగే రాములోరి కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులను అందజేయాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు సన్నద్దమవుతోంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్గో పార్శిల్‌ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు ...

March 15, 2023 / 07:59 PM IST

MLC votes కౌంట్ ఎలా చేస్తారో తెలుసా?

MLC votes:మరికొన్ని గంటల్లో తెలంగాణ ఉపాధ్యాయ (telangana teachers), ఆంధ్రప్రదేశ్‌లో 7 ఎమ్మెల్సీ స్థానాలకు (7 mlc seats) కౌంటింగ్ ప్రారంభం కానుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

March 15, 2023 / 07:50 PM IST

mlc election counting:ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

mlc election counting:మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (teacher mlc) ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు (గురువారం) ఉదయం 8 గంటలకు జరగనుంది. ఏపీలో కూడా 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది.

March 15, 2023 / 07:19 PM IST

Hyderabad Police : TSPSC ప‌రిస‌రాల్లో 144 సెక్ష‌న్..

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(TSPSC) ప‌రిస‌రాల్లో హైద‌రాబాద్ పోలీసులు( Hyderabad Police ) ఆంక్ష‌లు విధించారు. విద్యార్థుల ధ‌ర్నాలు, ర్యాలీలు, ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ ప‌రిస‌రాల్లో 144 సెక్ష‌న్( 144 Section ) విధించారు. ఐదుగురికి మించి గుమిగూడొద్ద‌ని పోలీసులు (Police) ఆదేశించారు. టీఎస్‌పీఎస్సీ ప‌రిస‌రాల్లో ధ‌ర్నాలు, ర్యాలీల‌కు అనుమ‌తి లేద‌ని స...

March 15, 2023 / 07:12 PM IST

Kejriwal targets PM Modi:దేశానికి చదువుకున్న ప్రధాని కావాలి: కేజ్రీవాల్

Kejriwal targets PM Modi:ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ఈ సారి చదువు (education) గురించి మాట్లాడారు. దేశానికి చదువుకున్న ప్రధాని (pm) కావాలని కేజ్రీవాల్ (Kejriwal) అభిప్రాయపడ్డారు. ఆప్ నేతలు మనీష్ సిసోడియా (manish sisodia), సత్యేంద్ర జైన్‌ (satyendra jain) అరెస్టును ప్రస్తావిస్తూనే విమర్శలు చేశారు.

March 15, 2023 / 06:49 PM IST

MLA KotamReddy : ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటంరెడ్డిపై సస్పెన్షన్ వేటు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (MLA KotamReddy Sridhar Reddy)పై సస్పెన్షన్ వేటు పడింది. కోటంరెడ్డితో పాటు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) కూడా సస్పెండ్ అయ్యారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారంటూ ఆయనపై సెషన్ మొత్తం వేటు వేశారు. ఈ మేరకు శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) తీర్మానం ప్రవేశపెట్...

March 15, 2023 / 06:48 PM IST

Kodali Nani : కులాల పేరుతో గొడవలు పెడుతున్నారు… కొడాలి నాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శల వర్షం కురిపించారు. మంగళవారం మచిలీపట్నం వేదికగా.. పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనసేన ఆవివార్భావ వేదికను ఉద్దేశించిన కొడాలి నాని సంచలన ట్వీట్ చేశారు.  ఆ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

March 15, 2023 / 06:44 PM IST

Breaking News : బోరు బావిలో పడిన బాలుడు.. బయటకు తీశాక చనిపోయాడు..!

Breaking News : బోరు బావిలో పడిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు 48 గంటల తర్వాత చిన్నారి క్షేమంగా బయటకు వస్తాడనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయాయి. బాలుడిని బయటకు తీయడం అయితే తీశారు కానీ.. ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు.

March 15, 2023 / 06:10 PM IST

Ap development scamలో Rs.70 crores దారి మళ్లాయి: ఈడీ

Ap development scam:ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో (Ap development scam) రూ.70 కోట్లు (70 crores) దారి మళ్లాయిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. నిధులను స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా నుంచి డిజైన్ టెక్ సిస్టమ్స్.. అక్కడి నుంచి పలు షెల్ కంపెనీలకు తరలించారని వివరించింది.

March 15, 2023 / 06:09 PM IST

RS Praveen kumar : గ్రూప్-1పరీక్ష రద్దు చేయకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా : RSP

తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 పరీక్షను రద్దు చేయకపోతే హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహారదీక్ష చేస్తాని బిఎస్పీ (BSP) స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీఎస్‌పీఎస్‌సీ (TSPSC) క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. లీకేజ్ కేసును టేకప్ చేసిన సిట్.. అన్ని కోణాల్లో ఆరాతీస్తోంది. పది రోజుల్లోనే కేసును ఓ కొ...

March 15, 2023 / 06:06 PM IST

Delhi లిక్కర్ స్కామ్‌ను మించి తెలంగాణలో స్కామ్, బూర నర్సయ్య సంచలనం

Ex mp boora narsaiah goud:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (delhi liquor scam) గురించే ఎక్కడ చూసిన చర్చ.. ఇటీవల కవితను (kavitha) ఈడీ (ed) విచారించడం.. తిరిగి రేపు మళ్లి ఎంక్వైరీ చేయడంతో ఒక్కటే డిస్కషన్. అయితే బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ (boora narsaiah goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను మించి తెలంగాణలో జరిగిందని కామెంట్స్ చేశారు.

March 15, 2023 / 05:32 PM IST

MLC Kavitha : మహిళా బిల్లుపై మోదీ సర్కారు విఫలం : ఎమ్మెల్సీ కవిత

మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill) విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ (Pm modi) సర్కారు విఫలమైందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆరోపించారు. మహిళా బిల్లుపై పార్లమెంట్ లో ఒత్తిడి తెస్తామని ఆమె తెలిపారు. బిల్లు ఆమోదం పొందే దాక అలుపెరగని పోరాటం చేస్తామని ఆమె అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ (Congress)కలిసిరావాలని కవిత సూచించారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద మహిళా రిజర్వేష...

March 15, 2023 / 05:24 PM IST

Tspsc ఆఫీసుకు చేరుకున్న సిట్. వీడియో కాల్స్ మాట్లాడాలని ప్రవీణ్ ఒత్తిడి?

Tspsc paper leak:టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ (Tspsc paper leak) కేసులో సిట్ (sit) దర్యాప్తు కొనాసగుతోంది. కాసేపటి క్రితం సిట్ (sit) అధికారులు టీఎస్ పీఎస్సీ (tspsc) కార్యాలయానికి చేరుకున్నారు. వివిధ అంశాలపై సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ (praveen) క్యాబిన్‌లో తనిఖీలు చేపట్టారు. ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయనే కోణంలో సిట్ దర్యాప్తు జరుగుతోంది.

March 15, 2023 / 05:07 PM IST

Pawanది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన: మంత్రి అమర్‌నాథ్

Minister amarnath fires on pawan kalyan:జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (pawan kalyan) మంత్రి గుడివాడ అమర్ నాథ్ ( amarnath) ఫైరయ్యారు. చంద్రబాబు (chandrababu naidu) అజెండాను పవన్ (pawan) అమలు చేస్తారని విమర్శించారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఏ ఉపయోగం లేకుండా ఉన్న పార్టీ జనసేన పార్టీ ఒక్కటేనని అమర్ నాథ్ ( amarnath) విమర్శించారు.

March 15, 2023 / 04:30 PM IST