ప్రతి మనిషికి కొన్ని సెంటిమెంట్లు(Sentiment) ఉండడం సహజం. కొంతమందికి సెంటిమెంట్లు ఓ రేంజ్ లో ఉంటాయి. ఆ సెంటిమెంట్లతో వారు ఇబ్బంది పడుతూ..తన పక్కన ఉన్న వారిని కూడా ఇబ్బందుల పాలు చేస్తుంటారు. ఇలా కొంతమంది సెంటిమెంట్లే వారికి పిచ్చిగా మారుతుంది.
అక్కినేని హీరో నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ బిజీగా ఉన్నారు. బళ్లారి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ వేరు. ఆయన కటౌట్‌కి మాస్ సినిమాలు పడితే.. బాక్సాఫీస్ లెక్కలు వేరేలా ఉంటాయి. ఈ ఏడాదిలో అదే జరగబోతోంది. ముందుగా జూన్ 16న ఆదిపురుష్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఆ తర్వాత మాస్ కా బాప్ వస్తున్నాడు.
ఐపీఎల్ 2023 చాలా హుషారుగా సాగుతోంది. అన్ని జట్లు ఒకదానిని మించి మరొకటి అదరగొడుతున్నాయి. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌ను చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించడంతో ప్లే ఆఫ్స్ చేరే జట్లను అంచనా వేయడం కష్టంగా మారింది. చివరి రెండు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కూడా ఇంకా ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ప్లే ఆఫ్ కి వెళ్లే జట్టు ఏవో చెప్పడం చాలా కష్టంగా ఉంది. ...
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అయిపోగానే.. పూర్తిగా రాజకీయంగానే బిజీ కానున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఎలక్షన్స్ రిజల్ట్ అనుకూలంగా ఉంటే.. పవన్ సినిమాలు చేసే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. అందుకే పవర్ స్టార్ వారసుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది పవన్ ఆర్మీ. కానీ కాస్త ముందుగానే అకీరా నందన్ బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.
తమిళనాడులో నమ్మిన స్నేహితురాలిని నట్టేటముంచి విదేశాలకు చెక్కేసింది ఓ కిలాడీ లేడీ. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే మహిళకు ప్రేమతో కోడి కూర తెచ్చి వడ్డించి కోట్ల రూపాయలు కొట్టేసి ఎంచక్కా చెక్కేసింది.
బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి పేరును మంత్రి కేటీఆర్ ఈ రోజు హుస్నాబాద్ సభలో ప్రకటించారు.
రిషబ్ పంత్ జూనియర్ ఆటగాళ్లతో టేబుల్ టెన్నిస్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం భూమి(Land) బంగారం(Gold) అయిపోయింది. గజం జాగకూడా వదులుకునేందుకు ఎవరూ సిద్ధపడరు. తన భూమి జోలికొస్తే ప్రాణాలను తీసేందుకు కూడా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనే మధ్య ప్రదేశ్ రాష్ట్రం(Madhya pradesh) మొరెనా జిల్లాలో చోటు చేసుకుంది.
అమరావతి రైతులు వేసిన ఆర్ 5 జోన్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది.
ఏపీలో అనుమతి లేకుండా కళాశాలలను వేరే ప్రాంతానికి మార్చుతున్న ప్రైవేటు యాజమాన్యంపై ఇంటర్ బోర్డు సీరియస్ అయ్యింది. ఇకపై అనుమతులు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించనుంది.
మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై సీనియర్ నేత గోనె ప్రకాశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వివాహ బంధంతో ఒక్కటైన నరేష్, పవిత్రా లోకేష్ ప్రేమ కథను 'మళ్లీ పెళ్లి' మూవీ ద్వారా చూపించనున్నారు.
చీజ్ బర్గర్ ఆర్డర్ ఇచ్చాడు. కొద్దిసేపటికి సిబ్బంది బర్గర్ ఇచ్చారు. ఆ వినియోగదారుడు తింటున్న సమయంలో బర్గర్ లో ఎలుక గుడ్ల వ్యర్థాలు కనిపించాయి. దీంతో అతడు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.