తిరుమల తిరుపతి దేవస్థానం సరసమైన ధరల్లో వెదురుతో తయారు చేసిన నీళ్ల సీసాల(Bamboo Bottles)ను భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది.
కోర్టు ఆదేశాల ధిక్కరణ కేసులో ఏపీ ఆర్టీసీ ఎండీ(AP RTC MD) ద్వారకా తిరుమలరావు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో పాటుగా మరో ముగ్గురికి హైకోర్టు(High Court) శిక్ష వేసింది.
శరత్ బాబు(Actor Sarath babu) ఆరోగ్యంపై ఎవరూ కూడా ఊహాగానాలు చేయొద్దని, ఆస్పత్రి వర్గాలుకానీ, శరత్ బాబు కుటుంబీకులు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలను వెల్లడిస్తుంటామని ఏఐజీ ఆస్పత్రి(Hyderabad AIG Hospital) యాజమాన్యం స్పష్టం చేసింది.
యూకేలోని క్యాడ్ బరీ కంపెనీ నుంచి తయారు చేసే చాక్లెట్లలో ప్రమాదకర బ్యాక్టీరియా(Bacteria) చేరిందని పలు ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. వీటి వల్ల గర్భిణులు, వృద్ధులకు డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భజరంగ్ దళ్ ఆందోళనలతో కాంగ్రెస్ పార్టీ దిగొచ్చింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా హనుమాన్ ఆలయాలను నిర్మిస్తామని డీకే శివకుమార్ ప్రకటించారు.
తెలంగాణ గవర్నర్ తమిళి సైపై మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ విరుచుకుపడ్డారు. సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదనే కామెంట్‌పై స్పందించారు.
విమానం నుంచి కిందకు దూకేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడంతో ప్రయాణికులు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఒలింపిక్స్ విజేత టోరి బోవి మృతిచెందారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదు. టోరి మృతికి అంతర్జాతీయ క్రీడాకారులు సంతాపం తెలుపుతున్నారు.
మణిపూర్‌లో హింస చల్లారడం లేదు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను ప్రభుత్వం జారీచేసింది.
బైరి నరేష్ దేవుళ్ళ గురించి గొప్పగా మాట్లాడాడు. అసలు ఏం చెప్పాడో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.
చికెన్ పకోడిలో కారం ఎక్కువైందని చెబితే ఓనర్ జీవన్ రెచ్చిపోయాడు. కస్టమర్ నాగార్జునపై కత్తితో దాడి చేశాడు.
యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ సమంత(samantha) జంటగా నటించిన ‘ఖుషీ(kushi)’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. ఈ క్రమంలో మే 9న విజయ్ బర్త్ డే సందర్భంగా ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించి.. అదే రోజున చిత్రంలోని మొదటి పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన బీఆర్ఎస్ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీలో 60 నుంచి 70 శాతం మంది ప్రజలు తాను సీఎం కావాలని అనుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు.
వెంకట ప్రభు(venkat prabhu) దర్శకత్వంలో నాగ చైతన్య(Naga Chaitanya) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కస్టడీ. ఈ సినిమాని తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. అదే విధంగా ఏకకాలంలో విడుదల కూడా చేస్తున్నారు. మరో పక్క ఈ సినిమాని హిందీలో కూడా డబ్బింగ్ చేయించి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.