• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Ram Charan: భార్య ఉపాసనకు అలియా భట్ స్పెషల్ గిఫ్ట్

తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న తన RRR సహ నటుడు రామ్ చరణ్(ram charan) భార్య ఉపాసన(Upasana) కొణిదెలకు.. బాలీవుడ్ నటి అలియా భట్(Alia Bhatt) సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించింది. మెటర్నిటీ దుస్తులను పంపించిన చిత్రాలను ఈ మేరకు తన ఇన్ స్టాలో పంచుకుంటూ వెల్లడించింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతున్నాయి.

April 8, 2023 / 07:33 PM IST

Tiger Count: దేశంలో భారీగా పెరిగిన పులుల సంఖ్య.. ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే..

Tiger Count:వైల్డ్‌లైఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇటీవల నిర్వహించిన పులుల గణనలో భారతదేశంలో 3,800 పులులు ఉన్నాయని పేర్కొంది. గతేడాది వీటి సంఖ్య దాదాపు 3,700గా ఉంది. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం కర్నాటక, మధ్యప్రదేశ్‌లలో మచ్చల పులులు ఎక్కువగా ఉన్నాయి.‘ప్రాజెక్ట్ టైగర్ కౌంట్’ అనే ప్రచారం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ నేపథ్యంలో పులుల అభయారణ్యంలో కొత్త కార్యక్రమాలు చేపడుతున్నారు. పశ్చి...

April 8, 2023 / 07:14 PM IST

Mosquito Liquid: తాగి చిన్నారి మృతి..పేరెంట్స్ జర జాగ్రత్త!

ఆడుకుంటున్న క్రమంలో అనుకోకుండా దోమల లిక్విడ్ తాగిన ఏడాదిన్నర చిన్నారి మృత్యువాత చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ పరిధిలోని చందా నగర్లో చోటుచేసుకుంది.

April 8, 2023 / 07:06 PM IST

Ant Chutney : చీమల చట్నీ తిన్న యువతి.. వీడియో వైరల్

బస్తర్ ప్రాంతంలో విద్యా రవిశంకర్ ఒక వింత వంటకాన్ని రుచి చూశారు. చీమలతో చేసిన చట్నీ(Ant Chutney)ని ఆమె తన వీడియో ద్వారా అందరికీ పరిచయం చేశారు. చీమల చట్నీ(Ant Chutney) గురించి తెలిసినవారు కచ్చితంగా ఆశ్చర్యపోతుంటారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ తెగకు చెందిన ప్రజలు ఈ చీమలతో చేసిన చట్నీ(Ant Chutney)ని తినడం ఆనవాయితీ.

April 8, 2023 / 06:43 PM IST

Smartwatch: రూ.1995కే ఫాస్ట్రాక్ కాలింగ్ స్మార్ట్‌వాచ్..హార్ట్ పల్స్ కూడా చెప్పేస్తుంది

ప్రముఖ గడియారాల సంస్థ ఫాస్ట్రాక్(Fastrack) నుంచి అదరిపోయే లిమిట్‌లెస్ FS1 స్మార్ట్‌వాచ్(Smartwatch) ఇండియా మార్కెట్లోకి వచ్చింది. అయితే దీని ధర రెండు వేల రూపాయల్లోపే ఉండటం విశేషం. అంతేకాదు హార్ట్ పల్స్ రేట్, కాలింగ్ వంటి అనేక ఫీచర్లు కూడా అదిరిపోయేలా ఉన్నాయి.

April 8, 2023 / 06:32 PM IST

PM Modi:చెన్నై విమానాశ్రయంలో నూతన టెర్మినల్ బిల్డింగ్ ని ప్రారంభించిన మోడీ

PM Modi:ప్రధాని న‌రేంద్ర మోదీ ద‌క్షిణాది ప‌ర్య‌టన విజయవంతంగా కొనసాగుతోంది. శ‌నివారం తెలంగాణ‌లోని హైద‌రాబాద్ లో ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. సాయంత్రం త‌మిళ‌నాడులోని చెన్నైలోని ఎయిర్ పోర్ట్ కు సంబంధించిన కొత్త టెర్మిన‌ల‌న్ ప్రారంభించారు. చెన్నై విమానాశ్రయంలో అత్యాధునిక నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ (ఎన్‌ఐటీబీ)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తమిళన...

April 8, 2023 / 06:15 PM IST

Viral Video: బైక్‌తో నదినే దాటేసిన యువకుడు!

నది(River)లో నీరు తక్కువగా ఉండటం, పైగా పల్సర్ బైక్ మునిగేంత నీరు లేకపోవడంతో ఓ యువకుడు చక్కగా డ్రైవ్ చేసుకుంటూ ఒక ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు అవలీలగా చేరుకున్నాడు. ఆ యువకుడు పల్సర్ బైక్ తో చేసిన ఆ ఫీట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.

April 8, 2023 / 06:17 PM IST

Sukhoi 30 MKI: ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) శనివారం అస్సాం(Assam)లోని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్(Tezpur Air Force Station) నుంచి సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ నుంచి 30 నిమిషాల విమానంలో ప్రయాణించారు. రాష్ట్రపతి ఫ్లయింగ్ సూట్‌లో కనిపించారు.

April 8, 2023 / 05:59 PM IST

Dowry :పెళ్లికి బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని.. గోవాలో భార్యను వదిలి భర్త పరార్​

Dowry: కూతురికి నచ్చాడని తండ్రి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. పెళ్లప్పుడు రూ.25 లక్షల కట్నం, నగలు ఇచ్చాడు. కానీ, కట్నంగా ఇస్తానని చెప్పిన ‘లగ్జరీ’ కారు రాలేదన్న కారణంతో ఓ భర్త భార్యను వదిలేసి పరారీ అయిన ఘటన గోవాలో చోటుచేసుకుంది. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వధువు తండ్రి తన కుమార్తె బయోడేటాను మ్యాట్రిమోనియల్ సైట్‌లో పోస్ట్ చేశాడు. అతన్ని చూసి డాక్టర్ హిసార్. అబీర్ గుప్తాకు...

April 8, 2023 / 05:28 PM IST

Pattabhi Ram: విద్యుత్ టెండర్లు బినామీలకే ఇచ్చి జగన్ వేల కోట్లు నొక్కేశారు

విద్యుత్‌ మీటర్ల పేరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan mohan reddy) 13 నుంచి 14 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రాం(tdp leader Pattabhi Ram) ఆరోపించారు. ఆ క్రమంలో మీటర్ల కాంట్రాక్టులు మొత్తం బినామీలకే ఇచ్చుకున్నట్లు గుర్తు చేశారు.

April 8, 2023 / 05:28 PM IST

Gold Smuggling: :604కిలోల బంగారం.. స్మగ్లింగ్‌కు అడ్డాగా ముంబై ఎయిర్ పోర్టు

Gold Smuggling: దేశ ఆర్థిక రాజధాని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు బంగారం స్మగ్లింగ్‌కు అడ్డాగా మారింది. గత కొద్ది రోజులుగా బంగారం ధర చుక్కలను తాకుతోంది. దీంతో బంగారం స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బంగారం స్మగ్లింగ్ ఎక్కువైంది. గత పదకొండు నెలల్లో ముంబై విమానాశ్రయం ద్వారా 604 కిలోల బంగారం అక్రమంగా రవాణా అయింది. దీని ఖరీదు 340 కోట్ల రూపాయలు. ఈ డే...

April 8, 2023 / 04:50 PM IST

Ravanasura: డే1 కలెక్షన్స్..పెట్టిన ఖర్చైనా వచ్చిందా?

మాస్ మహారాజా రవితేజ నటించి, నిర్మించిన చిత్రం రావణాసుర(ravanasura). ఈ చిత్రం దేశ వ్యాప్తంగా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 5 కోట్లు రాబట్టింది. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా, శ్రీకాంత్ విసా కథను అందించారు.

April 8, 2023 / 04:45 PM IST

100 Marriages: 14దేశాలకు అల్లుడు.. 100పెళ్లిళ్లు చేసుకున్న వీరుడు..

100 Marriages: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని ఘట్టం. ఈ వేడుక గ్రాండ్ గా జరగాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి పెళ్లి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాడు. గోళ్లు పెంచడం, గెడ్డం పెంచడం, బరువు పెరగడం వంటి వాటిలో విచిత్ర రికార్డులు నమోదు చేసిన వారి గురించి చదివాం. అయితే ఒక వ్యక్తి మాత్రం 100 మందికి పైగా మహిళలను పెళ్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పెళ్లిళ్ల కారణంగా ఆ వ్యక్...

April 8, 2023 / 04:27 PM IST

IPL 2023 : టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్(IPL) సీజన్‌ 2023లో భాగంగా శనివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తలపడనున్నాయి. ఈ రసవత్తర మ్యాచ్ గువాహటి వేదికగా జరుగుతోంది. మ్యాచ్‌లో భాగంగా మొదట ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. టాస్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేయనుంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకూ ఆడిన రెండు ...

April 8, 2023 / 06:11 PM IST

Urvashi Rautela: ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న మెగాస్టార్​ హీరోయిన్

Urvashi Rautela:మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ఇటీవల సంక్రాంతికి రిలీజై హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో వేర్ ఈజ్ ద పార్టీ అంటూ హల్ చల్ చేసిన బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు త్రుటిలో అగ్ని ప్రమాదం తప్పింది. ఆ ప్రమాదం వీడియోను ఊర్వశి రౌతేలా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకున్నారు. గ్లామర్ అకాడమీ ప్రారంభోత్సవం కోసం పింక్ సిటీ జైపూర్ చేరుకున్నారు. ఈ సమయంలో ఆమె ఆఫ్-షోల్డర్ బ్లౌజ్‌తో...

April 8, 2023 / 03:57 PM IST