• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Himaja Emotional: అవి పెద్ద సైజులో లేవని ఓ డైరెక్టర్ కామెంట్లు

ఉన్నది ఒకటే జిందగీ సహా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హిమజా మల్లిరెడ్డి(Himaja Mallireddy) తన బాడీ షేమింగ్ గురించి ఓ డైరెక్టర్(director) సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తన రెండు కళ్లు పెద్దవిగా లేవని, తాను అబ్బాయిల మాదిరిగా నడుస్తాయనని ఓ దర్శకుడు అన్నట్లు వెల్లడించింది. ఆ క్రమంలో తాను చాలా ఏడ్చానని తెలిపింది.

March 19, 2023 / 10:05 AM IST

Earthquake: పెరూ, ఈక్వెడార్ లో భారీ భూకంపం..14 మంది మృతి

దక్షిణ ఈక్వెడార్(Ecuador), ఉత్తర పెరూ(Peru)లో శనివారం బలమైన భూకంపం(earthquake) సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, 380 మందికిపైగా గాయపడ్డారని అక్కడి మీడియా తెలిపింది. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది(rescue employees) ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల క్రింద చిక్కుకున్నవారిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

March 19, 2023 / 08:55 AM IST

Tamilisai Soundararajan: ప్రశ్నపత్రాల ప్రింట్ గురించి అడిగారు..గతంలో జోక్..ఇప్పుడు వాస్తవం

ప్రశ్నపత్రాలు ఎక్కడ ప్రింట్(question papers print) చేస్తున్నారో చెప్పగలరా అని ఒక విద్యార్థి(student) తనను అడిగిన విషయాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై(Telangana Governor Tamilisai Soundararajan) ప్రస్తావించారు. ఇది గతంలో జోక్‌ కానీ ప్రస్తుతం వాస్తవమని గవర్నర్‌ వెల్లడించారు.

March 19, 2023 / 08:28 AM IST

WPL 2023: గుజరాత్ జెయింట్స్ పై ఆర్సీబీ గెలుపు

మహిళల ప్రీమియర్ లీగ్‌(wpl 2023)లో శనివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌(Gujarat Giants)ను ఓడించింది. అయితే సోఫీ డివైన్ కేవలం 36 బంతుల్లో 99 పరుగులు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ సులువుగా విజయం సాధించింది.

March 19, 2023 / 07:42 AM IST

Payal Ghosh: బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌ రేప్ చేశాడు

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత అనురాగ్ కశ్యప్‌(Anurag Kashyap) తనను రేప్ చేశాడని బాలీవుడ్ నటి పాయల్ గోష్(Payal Ghosh) మరోసారి పేర్కొన్నారు. బాలీవుడ్‌లో తాను అనురాగ్ కశ్యప్‌తో పని చేయలేదు. కానీ అతన్ని మూడో సారి కలిసినప్పుడు తనను రేప్ చేశాడని పాయల్ ట్విట్టర్ వేదికగా తెలిపింది.

March 19, 2023 / 07:10 AM IST

NMDC : సింగరేణి సీఎండీ శ్రీధర్‌ బదిలీ..ఎన్‌ఎండీసీ చైర్మన్‌గా

నేషనల్‌ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NMDC) చైర్మన్‌గా నడిమెట్ల శ్రీధర్‌ (Nadimetla Sridhar) నియామకమయ్యారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు ఎన్‌ఎండీసీ(NMDC) చైర్మన్‌గా నియమించాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన సింగరేణి సీఎండీగా (Singareni CMD) కొనసాగుతున్నారు.

March 18, 2023 / 09:09 PM IST

TDP : గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైకిల్ జోరు..

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC) ఎన్నికల్లో టీడీపీ (TDP) సత్తా చాటింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఆధిక్యం లభించింది. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (Bhumi Reddy Ramgopal Reddy) విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆయనకు వెయ్యి పైచిలుకు ఓట్ల మెజారిటీ వచ్చినట్లు సమాచారం అందుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 47మంది అభ్యర్థుల ఎలిమ...

March 18, 2023 / 08:53 PM IST

SERP : సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (Serp) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్‌ నుంచి పేస్కేల్‌ (Payscale) అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు (Finance Minister Harish Rao)ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తీరని కలగా మారిన పేస్కేల్‌ను కేసీఆర్‌ సర్కారు నెరవేర్చడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 18, 2023 / 08:07 PM IST

Bunny blocked the heroine : ఆ హీరోయిన్‌ను బ్లాక్ చేసిన బన్నీ.. పాపం లిప్ లాక్ కూడా ఇచ్చింది!

ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌డమ్ అనుభవిస్తున్నాడు. పుష్ప మూవీతో వచ్చిన క్రేజ్‌ను డబుల్ చేసుకునేందుకు.. పుష్ప2ని భారీగా ప్లాన్ చేస్తున్నాడు. సుకుమార్ పార్ట్‌ వన్‌కి పెట్టిన బడ్జెట్‌కు డబుల్, ట్రిపుల్ బడ్జెట్‌ ఖర్చు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే బన్నీ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తనతో ఏదైనా ప్రమోషన్స్ చేయిస్తే.. బాగానే కలిసొస్తుంది.

March 18, 2023 / 07:41 PM IST

TSPSC : సీపీడీవో పరీక్ష రద్దు చేయాలని మహిళల ఆందోళన

తెలంగాణ (Telangana) లోపేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పబ్లిక్ కమీషన్ పరీక్షల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. సీపీడీవో (CPDO) అండ్‌ ఈవో పరీక్ష పేపర్‌ లీక్‌ అయ్యిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 46 వేల మంది మహిళలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. దీంతో, సీపీడీవో అండ్‌ ఈవో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్...

March 18, 2023 / 07:09 PM IST

Health Tips: షుగర్ పేషెంట్స్‌కు అలర్ట్..అరటి పండుతో కలిగే నష్టాలివే

ఈరోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని(Health) ఎక్కువగా పట్టించుకోవడం లేదు. సరైన ఆహార నియమాలు(Food Habits) పాటించకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు(Health Problems) తలెత్తుతున్నాయి. సరైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు మీ దరి చేరవు. పండ్లలో ముఖ్యంగా అరటి పండు(Banana Fruit) తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. చాలా మందికి ఉదయం పరగడుపున అరటి పండు(Banana Fruit) తినే అలవాటు ఉంటు...

March 18, 2023 / 06:39 PM IST

Heavy rain : హైదరాబాద్ లో భారీ వర్షం పలు ప్రాంతల్లో ట్రాఫిక్ జామ్

హైద‌రాబాద్ (Hyderabad) లో ప‌లు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వ‌ర్షం (heavy rain) పడుతుంది. జూబ్లీహిల్స్(Jubilee Hills), బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్ లో (SR Nagar) భారీ వ‌ర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్ కి తీవ్ర అంత‌రాయం క‌లిగింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ (traffic jam) అయ్యింది. కొన్నిప్రాంతల్లో నాళాలు నీరు వ‌ర‌ద‌లా ప్ర‌వ‌హిస్తోంది. వాహ‌న‌దారులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పోల...

March 18, 2023 / 06:26 PM IST

Second Odi match : రేపే రెండో వన్డే మ్యాచ్..వైజాగ్ లో వ‌రుణుడి ఆటంకం?

టీమిండియా, (Team India) ఆసీస్ జట్ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ లో గెలిచిన భారత్ ఇప్పుడు రెండో మ్యాచ్ పై ఫోకస్ చేసింది. రెండో వన్డే మ్యాచ్ రేపు (మార్చి 19) విశాఖపట్నంలో (Visakhapatnam )జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ కు వాన ముప్పు ఉన్నట్టు వాతావరణ శాఖ (Department of Meteorology) తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు కుర...

March 18, 2023 / 05:52 PM IST

Khalistani leader అమృతపాల్ సింగ్ అరెస్ట్

Amritpal Singh:ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్‌కు (Amritpal Singh)ను పోలీసులు అరెస్ట్ చేశారు. షాకొట్ వద్ద అమృత్ పాల్ (Amritpal Singh) లొకేషన్ ట్రేస్ చేసి.. జలందర్ నకొదర్‌ వద్ద 50 వాహనాలతో వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారు.

March 18, 2023 / 05:19 PM IST

Bhatti vikramarka హామీ.. భూమిలేని వారికి కూడా డబ్బులు

Bhatti vikramarka:కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సహా భట్టి విక్రమార్క (Bhatti vikramarka) కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. యాత్రలో భాగంగా పేదలపై భట్టి (bhatti) విక్రమార్క వరాలు కురిపించారు.

March 18, 2023 / 04:43 PM IST