స్వేచ్ఛ పేరిట జీవితాంతం కలిసి ఉండాల్సిన వారు విడిపోతున్నారు. కొన్నాళ్లు కలిసి ఉంటారు.. కాపురం, సంసారంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినా విడాకులు తీసేసుకుంటున్నారు. ఈ నయా పోకడకు భారత అత్యున్నత న్యాయస్థానం కూడా వంతపాడింది.
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్స్‌లలో సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions) కూడా ఒకటి. రామానాయుడు (D Ramanaidu) ఉన్నంత కాలం ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వరుస సినిమాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు నిర్మిస్తోందా? అనే సందేహం రాక మానదు. ఒకవేళ సినిమాలు (Movies) నిర్మించినా రిలీజ్‌కు మాత్రం నోచుకోవడం లేదు. అది కూడా సొంత బ్యానర్ హీరోల సినిమాలకు.. నానా తంటాలు పడుతున్నారంటే.. దగ్గుబాటి హీ...
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) అంటే.. బహుశా తెలియని వారుండరేమో. బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ (Oscar) కొట్టేసి.. హిస్టరి క్రియేట్ చేశాడు. ట్రిపుల్ ఆర్ సినిమాతో రూ.1200 కోట్లకు పైగా రాబట్టిన రాజమౌళి.. అంతకు మించి అనేలా అవార్డ్స్ అందించాడు. దీంతో ప్రజెంట్ యావత్ ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపే చూస్తోంది. ఇక్కడ...
దిగ్గజ పర్సనాలిటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు.. మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి..
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసుల్లో నిందితులు ఎవరో అందరికీ తెలిసిపోయిందన్నారు.
జిగర్ పటేల్ నిద్రపోతున్న వీడియోలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోలు వైరల్ (Viral)గా మారడంతో ప్రభుత్వం దృష్టికి చేరింది. వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపారనే కారణంతో ఆయనను సస్పెండ్ చేశారు.
పవన్ (Pawan Kalyan) తో మరోమారు స్టెప్పులు వేయించేందుకు హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ రెడీ అయిపోయారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీ ప్రసాద్(Devisri prasad) ఈ మూవీకి ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.