ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యామా అని.. ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. ఎక్కడ ఏం జరిగినా.. క్షణాల్లో అరచేతిలో ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ పై ఎలాంటి ట్వీట్స్ వేసినా.. వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్‌ను చనిపోయినట్టున్నాడంటూ.. ట్వీట్ వేశాడు ఓ నెటిజన్. దానికి అదిరిపోయే రిప్లే ఇచ్చాడు సదరు డైరెక్టర్. ప్రస్తుతం ఆయన లైమ్‌లైట్‌లో లేకపోవచ్చు కానీ.. తను చేసిన సినిమాలు ఇప్పటిక...
మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని(Tax) తగ్గించడంతో బీర్ మినహా లిక్కర్ (Liquor)కు చెందిన అన్ని బ్రాండ్లపై ధరలు(All Brands Rates) తగ్గనున్నట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది.
ఉపాధ్యాయులతో భేటీ సందర్భంగా పలు విషయాలపై బొత్స సత్యనారాయణ చర్చించారు. విద్యార్థులకు ఒకేసారి కిట్ల పంపిణీ, జూన్ నెలాఖరు వరకే యాప్ లో హాజరు నమోదు, బదిలీల గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బ్లాక్ టీ, కాఫీ, మిల్క్ లను ఎండాకాలంలో తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. పలు పరిశోధనల ప్రకారం.. కొన్ని మూలికా టీలు కూలింగ్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి.
గర్భిణులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో శిశువు ఆరోగ్యంగా పెరగాలంటే గర్భదారణ సమయంలో తల్లి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. చాలామంది కాకర కాయ చేదుగా ఉంటుందని పక్కన పెట్టేస్తుంటారు. కానీ కాకరగాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ కూరగాయ ఎంతో మేలు చేస్తుంది.
గోనె ప్రకాశ్ రావు చేసిన ఆరోపణలపై బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. ఆయన చేత కావాలనే మాట్లాడిస్తున్నారని పేర్కొన్నారు. భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టారు.
నటుడు మహేష్ అనే కంటే, రంగస్థలం మహేష్ అనే అందరికీ బాగా గుర్తుకు వస్తాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ పక్కన త్రూ అవుట్ క్యారెక్టర్ చేయడంతో ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాడు. దానికి ముందు, తర్వాత ఎన్ని సినిమాలు చేసినా, అతనిని అందరూ రంగస్థలం మహేష్ గానే గుర్తుపెట్టుకున్నారు. ఈ సంగతి పక్కన పెడితే, మహేష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా చెప్పడం విశేషం.